Wednesday, 18 November 2015

చీప్ అండ్ బెస్ట్ మొబైల్


మీరు కేవలం కాల్స్ రిసీవ్ చేసుకొని, కాల్ చేయడానికి మొబైల్ కావాలనుకుంటే, ఇది చాలా బెస్ట్ మొబైల్. ఈ మధ్య కాలంలో అవసరమున్నా లేకున్నా స్మార్ట్ ఫోన్స్ ని కొనేస్తున్నారు. వాటిలో చాలా మటుకు ఫీచర్స్ ని చాలా మంది వాడట్లేదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారి దగ్గర కూడా ఇటువంటి మొబైల్ ఒకటి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా టచ్ స్క్రీన్ మొబైల్ ఇబ్బందిపెట్టినప్పుడు ఈ మొబైల్ మీకు అండగా నిలుస్తుంది. బ్యాకప్ లా వ్యవహరిస్తుంది. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. 




Monday, 16 November 2015

భలే మంచి చౌక బేరము - ఎలక్ట్రిక్ కెటిల్



ఎలక్ట్రిక్ కెటిల్ తో సూప్స్, టీ చాలా సులభంగా చెసుకొవచ్చు. నీళ్ళను కూడా బాయిల్ చేసుకోవచ్చు. 

సేఫ్టీ ఫీచర్స్ 

Power indicator, 
Dry boil protection,
Automatic shut-off,
lockable lid 

Friday, 13 November 2015

భావితరం చెస్ చాంపియన్స్ కోసం ఈ చెస్ బోర్డు




చదరంగం ఆటతో మీ పిల్లల ఐక్యూ ని పెంచండి. మీ చిన్నారులకు చదరంగాన్ని ఈ చెస్ బోర్డుతో పరిచయం చేయండి. చదరంగాన్ని సాధన చేయిస్తూ మీ చిన్నారులను భావితరం చెస్ చాంపియన్స్ గా తీర్చిదిద్దండి. 

Thursday, 12 November 2015

గ్యాస్ సిలిండర్ ట్రాలీ తో గృహిణులకు వెసులుబాటు




గ్యాస్ అయిపోగానే సులభంగా  ఈ ట్రాలీ సహాయంతో కొత్త గ్యాస్ సిలిండర్ ను స్టవ్ కి కనెక్ట్ చేయవచ్చు. 
బరువైన పనిని తేలికగా చేసుకోవచ్చు 

Wednesday, 11 November 2015

సృజన - దీపావళి ప్రత్యేక సంచిక


దీపావళి ప్రత్యేక సంచిక 'సృజన' విడుదల 

దీపావళి శుభాకాంక్షలు



మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు 


Saturday, 7 November 2015

నూనె వంటలతో విసిగిపోయారా?


ఏదైనా వెరైటీ వంట ట్రై చేద్దామంటే నూనె లేనిదే రుచి రాదు. అదే ఈ ఓవెన్ లో నైతే వెరైటీ డిషెస్ ని అతితక్కువ నూనెతో ట్రై చెయవచ్చు. అంతే కాదు ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది. ఈ దీపావళికి మీ కుటుంబసభ్యులందరినీ రుచికరమైన ఆరోగ్యకరమైన మీ వంటతో ఆశ్చర్యపరచండి మరి. 





Thursday, 5 November 2015

వంటని సులభతరం చేసిన ఇండక్షన్ స్టవ్



గ్యాస్ స్టవ్ మీద వండి వండి విసిగిపోయిన వారికి ఈ ఇండక్షన్ స్టవ్ ఎంతో రిలీఫ్ ఇస్తుంది. అంతే కాదు, ట్రాన్స్ఫర్ పై ఏదైనా ప్లేస్ కి వెళ్ళిన వారికి అలాగే హాస్టల్లో ఉండే వారికీ ఈ ఇండక్షన్ స్టవ్ ఎంతగానో ఉపయోగం. 



'కష్టేఫలి' శర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Wednesday, 4 November 2015

టూకీగా సినిమా కబుర్లు - లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్


  లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్ 
 అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాహుబలి 2 లో రానాకు జోడీగా ఎంపికైంది. మొత్తానికి రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసినందుకు సంతోషంతో  ఉబ్బితబ్బిబ్బవుతోంది లావణ్య. 


కమల్ హాసన్ సెన్సేషనల్ కామెంట్స్ 
పలువురు రచయితలు, సినీ ప్రముఖులు జాతీయ అవార్డులను వెనక్కు  ఇవ్వడాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యక్తపరిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. 



దీపావళికి 'అఖిల్'
అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్' చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 




రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...