Telugu Blogs Aggregator - తెలుగు బ్లాగుల అగ్రిగేటర్
Thursday, 5 November 2015
వంటని సులభతరం చేసిన ఇండక్షన్ స్టవ్
గ్యాస్ స్టవ్ మీద వండి వండి విసిగిపోయిన వారికి ఈ ఇండక్షన్ స్టవ్ ఎంతో రిలీఫ్ ఇస్తుంది. అంతే కాదు, ట్రాన్స్ఫర్ పై ఏదైనా ప్లేస్ కి వెళ్ళిన వారికి అలాగే హాస్టల్లో ఉండే వారికీ ఈ ఇండక్షన్ స్టవ్ ఎంతగానో ఉపయోగం.
అవునండి. కాని ఈ ఇండక్షన్ స్టవ్ వాడకం ఆర్థికంగా భారం అవుతుందా? వీటికి 15amp switches కావలసి ఉంటుందా? ఇటువంటి విషయాలు కొంచెం వివరించగలరా?
ReplyDeleteశ్యామలీయం గారు, ఈ బ్లాగ్ కి స్వాగతం. ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ పోస్ట్ లో ని లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ధన్యవాదములు.
ReplyDelete