Wednesday, 4 November 2015

టూకీగా సినిమా కబుర్లు - లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్


  లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్ 
 అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాహుబలి 2 లో రానాకు జోడీగా ఎంపికైంది. మొత్తానికి రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసినందుకు సంతోషంతో  ఉబ్బితబ్బిబ్బవుతోంది లావణ్య. 


కమల్ హాసన్ సెన్సేషనల్ కామెంట్స్ 
పలువురు రచయితలు, సినీ ప్రముఖులు జాతీయ అవార్డులను వెనక్కు  ఇవ్వడాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యక్తపరిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. దీపావళికి 'అఖిల్'
అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్' చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
No comments:

Post a Comment

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...