Sunday 15 April 2018

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ ను ఎంచుకోవడంలో మీరు కాస్తంత శ్రద్ధ పెడితే మీ లుక్ ఎమేజింగ్ గా ఉంటుంది. మరి అటువంటి ఎక్స్పెన్సివ్ లుక్ ని అందించే హ్యాండ్ బ్యాగ్స్ ను ఇప్పుడు చూసేద్దామా?

1. రెడ్ హ్యాండ్ హెల్డ్ బ్యాగ్:


ఈ బ్యాగ్ ను మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి. 
2. బ్లాక్ హ్యాండ్ బ్యాగ్:

ఈ క్లాసీ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ను కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే, ఈ లింక్ ను క్లిక్ చేయండి.
3. వింటేజ్ హ్యాండ్ బ్యాగ్:
ఈ వింటేజ్ హ్యాండ్ బ్యాగ్ ను ఆర్డర్ చేయాలనుకునే ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Sunday 31 July 2016

కథ:గుండెల్లో తుఫాను (ఆడియో నెరేషన్)

ఆకాశవాణిలో తుఫాను హెచ్చరిక విన్న లచ్చి గుండెల్లో తుఫాను రేగింది. లచ్చి కథ సుఖాంతమైందా? గుండెల్లో తుఫాను కథ ఆడియో వెర్షన్ ఈ లింక్ లో వినండి.  


Wednesday 30 December 2015

తెలుగు బ్లాగ్ లోకానికి కూడలి షాక్


కూడలి సెలవు తీసుకుంటోంది. 
తెలుగు బ్లాగ్ లోకానికి అత్యంత సేవ చేసిన కూడలి ఈ నిర్ణయానికి రావడం బాధాకరం.  
వియ్ మిస్ యూ కూడలి




Friday 25 December 2015

ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది..!! - సంక్రాంతి కామెడీ తవికల పోటీ

'ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది
ఎర్రగా ఉంటే బాగుండదు గనక 
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది 
నీలంగా ఉంటే బాగుండదు గనక 
మల్లె తెల్లగానే ఎందుకుంటుంది 
నల్లగా ఉంటే బాగుండదు గనక'

ఇలాంటి కామెడీ తవికలు రాయడంలో మీరు సిద్ధహస్తులా?
అయితే ఈ పోటీ మీ కోసమే. 

సంక్రాంతి కామెడీ కవితల పోటీ...సారీ సారీ తవికల పోటీకి సిద్ధమవ్వండి. 
మీలోనున్న హాస్యరసాన్ని వెలికితీసి వినోదాన్ని పండించండి. 
జంధ్యాల 'చంటబ్బాయ్' చిత్రంలోని శ్రీలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని మీ తవికలతో దూసుకెల్లండి

ఇంకెందుకాలస్యం feedbackattelugu@gmail.com కి మీ తవికలను మెయిల్ చేయండి. తవిక మీ సొంతమేనని హామీ పత్రాన్ని జతచేయండి. తవికని 'బ్లాగ్ లోకం'లో ప్రచురించాక మీరు మీ బ్లాగ్ లలో ప్రచురించుకోవచ్చు. 

- లలిత లాస్య 

  

Thursday 24 December 2015

సంక్రాంతి తవికల పోటీ



వునండీ...
మీరు కరక్ట్ గానే చదివారు. 
తవికల పోటీనే. 
మరిన్ని వివరాలు...
త్వరలో...

ప్రేమిస్తే సరి...!!



ప్రపంచాన్ని శాసించాలని అనుకోకు 
ప్రేమిస్తే సరి
శత్రువుని నాశనం చేయాలని అనుకోకు 
స్నేహంతో కట్టిపడేస్తే సరి
స్వార్థాన్ని అంతమొందించాలని అనుకోకు 
నిస్వార్ధంలోనున్న గొప్పదనాన్ని తెలియజేస్తే సరి 

- లలిత లాస్య 

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...