చీప్ అండ్ బెస్ట్ మొబైల్


మీరు కేవలం కాల్స్ రిసీవ్ చేసుకొని, కాల్ చేయడానికి మొబైల్ కావాలనుకుంటే, ఇది చాలా బెస్ట్ మొబైల్. ఈ మధ్య కాలంలో అవసరమున్నా లేకున్నా స్మార్ట్ ఫోన్స్ ని కొనేస్తున్నారు. వాటిలో చాలా మటుకు ఫీచర్స్ ని చాలా మంది వాడట్లేదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారి దగ్గర కూడా ఇటువంటి మొబైల్ ఒకటి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా టచ్ స్క్రీన్ మొబైల్ ఇబ్బందిపెట్టినప్పుడు ఈ మొబైల్ మీకు అండగా నిలుస్తుంది. బ్యాకప్ లా వ్యవహరిస్తుంది. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. 
Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.