దంతులూరి కిశోర్ వర్మ గారి "మన కాకినాడ లో" బ్లాగ్ గురించి రచయిత మాటల్లోనే
"తూర్పుగోదావరి జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు, ప్రముఖవ్యక్తులు, ముఖ్యమైన కార్యక్రమాలు, విశేషాలు మొదలైన వాటి గురించి రాద్దామన ఈ బ్లాగ్ మొదలుపెట్టడం జరిగింది. క్రమంగా కేవలం ఒక ప్రాంతానికే పరిమితంకాకుండా ఎవరికైన ఆసక్తి కలిగించే విషయాలగురించి రాస్తూ నా బ్లాగ్ పరిధిని పెంచే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం పదెహేడు కేటగిరీలలో దగ్గర దగ్గరగా వంద పోస్టులు రాసాను. ఇంకా ఓ పది కేటగిరీలలో రాయాలని అభిలాష. బ్లాగ్ ఆగ్రిగేటర్లు, బ్లాగ్ మిత్రులు, పాఠకుల ప్రోత్సాహం బాగుంది. అందరికీ ధన్యవాదాలు"
- లాస్య రామకృష్ణ
ధన్యవాదాలు లాస్య రామకృష్ణ గారు. అందరి ప్రోత్సాహంతో నూటయాభై టపాలు వ్రాయడం జరిగింది. `మనకాకినాడలో...` అందరికీ నచ్చే బ్లాగ్‌గా ఉండాలని కోరిక. :)
ReplyDeleteకిషోరె గారు, 150 టపాలు పూర్తి చేసిన మీకు అభినందనలు. రాస్తుండండి.
ReplyDeleteపరిచయం చేసిన లాస్య గారికి ధన్యవాదాలు.