Tuesday, 31 March 2015
Wednesday, 25 March 2015
Saturday, 7 March 2015
అందం
జీవితమనే నాటకంలో
వర్ణాలు ఎన్నో
ప్రతి వర్ణానికి దేనికదే ప్రత్యేకత
కష్టమనే నలుపు లేకపోతే
సుఖమనే తెలుపు విలువ తెలియదు
కష్ట సుఖాల మధ్యనున్నవి మిగతా రంగులు
అన్ని రంగుల కలయిక జీవితం
ప్రతి చోటా అందమే
సూర్యోదయం అందం
సూర్యాస్తమయం అందం
వెన్నెల రాత్రి అందం
పచ్చని ప్రకృతి అందం
వీచే గాలి అందం
పచ్చిక బయలు అందం
పూచే పూలు అందం
సేవ చేసే చేతులు అందం
మంచి కోరే మనసు అందం
Subscribe to:
Posts (Atom)
రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...

-
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...
-
మంజు గారు బ్లాగు మిత్రుల కోసం పంచుకున్న కొన్ని వివరాలు వారి మాటల్లోనే "పేరు మంజు యనమదల అండి పుట్టింది కృష్ణా జిల్లా దివి తాల...