"నేను బ్లాగ్ రాయడానికి ఆమిర్ ఖాన్ ఇన్స్పిరేషన్. తన బ్లాగ్ ని regularగా చదివే వాడిని . నేను కేఫ్ లో స్నేహితులతో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడే విషయాలు సినిమాలు, రాజకీయాలు,సామాజిక విషయాలు etc. చాలా మంది వాళ్ళ వాళ్ళ అడ్డాలో మాట్లాడే విషయాలు mostly ఇవే. సో అలా పుట్టిందే ఈ నా కేఫ్ అడ్డా."
బ్లాగ్ ప్రత్యేకతలు
సినిమా సమీక్షలు , మంచి సినిమాల గురించి (అంటే నాకు నచ్చిన సినిమాలు) అందరికి తెలియజేయడం ( Awareness to పీపుల్ who don't know), Inspirational stuff, Social Awareness /Causes , మంచి విషయాలు etc
మరి ఈ వినూత్నమైన బ్లాగ్ ని చదివి వజ్ర దీప్ కి మన అభిప్రాయాలు తెలుపుదామా...
- లాస్య రామకృష్ణ
I am so overwhelmed.
ReplyDeleteఇలా నా గురించి ప్రత్యెక శిర్షిక రాసినందుకు మీకు కృతఙ్ఞతలు.