ఎన్నో తెలుగు బ్లాగులు
ఎన్నో అందమైన బ్లాగులు
ఎన్నో తెలుగు రుచి చూపించే బ్లాగులు
ఎన్నో మదిని దోచే బ్లాగులు
ఎన్నో సంగిత బ్లాగులు
ఎన్నో ఘుమ ఘుమల బ్లాగులు
ఎన్నో జ్ఞాపకాల బ్లాగులు
ఎన్నో సాహిత్య బ్లాగులు
ఎన్నో సాంకేతిక విజ్ఞాన బ్లాగులు
ఇలా ఎన్నో ఎన్నెన్నో బ్లాగుల ప్రత్యేకతలు
మరి మీ బ్లాగు ఏ కోవలోకి వస్తుంది. మీ బ్లాగు ప్రత్యేకతల ను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం మీ బ్లాగుల గురించి"ఈ శిర్షిక మీదే" లో బ్లాగ్ లోకం లో పరిచయం చెయ్యాలనుకునే వారుlasyaramakrishna@gmail.com కి మీ బ్లాగ్ లింక్ తో పాటు మీ బ్లాగ్ యొక్క ప్రత్యేకతలని అలాగే బ్లాగులతో మీ అనుబంధాన్ని, బ్లాగు ప్రయాణాన్ని, జ్ఞాపకాలని మాకు ఈమెయిలు చెయ్యండి. వీలయితే మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో ని కూడా జతపరచండి.
- లాస్య రామకృష్ణ
No comments:
Post a Comment