Monday, 11 February 2013

ఇప్పటికి 307 రచనలు చేసాను


బ్లాగు రచయిత - బి వి డి ప్రసాదరావు


బ్లాగు పరిచయం రచయిత మాటల్లో 

"తెలుగు పుస్తకాలు బాగా చదువుతాను. చిన్న కథలు అంటే భలే మక్కువ. రచనలు చేస్తాను. ఇప్పటికి 307  రచనలు  చేసాను. అన్నీ ముద్రితం. కొన్నింటికి బహుమతులు పొందాను. రచనల పరంగా నా కలం పేర్లు : బి.వి.డి.ప్రసాదరావు, అన్వేషి, బత్తుల వి. దుర్గా ప్రసాదరావు, బి.వి.డి., స్నేహ ప్రసాద్, బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు, బి.వి.దుర్గా ప్రసాదరావు. నా మొదటి రచన (పేద బ్రతుకులు - కథ) 31 జనవరి 1975 లో ప్రగతి వార పత్రికలో అచ్చు అయ్యింది.

సమయానుకూలంగా నా బ్లాగ్ ద్వారా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను; మీతో ముచ్చటిస్తూ ఉంటాను ...  నా స్వ విషయాలే కావచ్చు; నా అనుభవాలే కావచ్చు; ఐనా మీకు, అందరికి ఆమోద యోగ్యంగా/ అవసరమన్నట్టుగా నా కబురులు  ను ఇకపై  అందిస్తుంటాను."

- లాస్య రామకృష్ణ 

1 comment:

  1. లాస్య రామకృష్ణగారూ, నా గురించి, తగు రీతి సమాచారముతో బ్లాగు లోకం లో ప్రత్యేకముగా అగుపరుస్తున్నందుకు మీకు నా మనసారా ధన్యవాదములు.

    - బివిడి ప్రసాదరావు

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...