నాకు తెలిసిన మంచి బ్లాగులన్నిటిని ఒక చోటికి చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా బ్లాగులోకం అనే బ్లాగ్ ని తిర్చిదిద్దాను.
ఆ ప్రయత్నంలో భాగంగా బ్లాగ్లోకంలోకి వంద బ్లాగులు చోటు చేసుకున్నాయి. ఇంకా మరిన్ని మంచి బ్లాగులు బ్లాగులోకం లోకి అడుగిడబోతున్నాయి.
ఈ సందర్భంగా నాకు మెయిల్ ద్వారా మంచి బ్లాగుల గురించి తెలియచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
- లాస్య రామకృష్ణ
plz,,, add my blog
ReplyDeletehttp://kalaasaagar.blogspot.in/
to this Blogu lokam
thnaq sir
Kalasagar
అభినందనలు లాస్యగారు,
ReplyDeleteధన్యవాదములు the tree gaaru.
ReplyDeleteGreate job andi..
ReplyDeleteThank you Vinod gaaru.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete1116 telugu free ebooks
ReplyDeletewww.mohanpublications.com
www.granthanidhi.com
www.granthanidhi.blogspot.com
ReplyDeleteమీ ( మా ) బ్లాగులోకంలో బాగా నచ్చిందేమిటంటే , పబ్లిష్ చేసిన 1 నిముషం లోపలే ప్రకటించబడటం అత్యంత వేగవంతమైన సాధనంగా పరిగణించబడ్తుంది .
ReplyDeleteమీ బ్లాగుని నా బ్లాగుకి లంకె ఎలా వేయాలో తెలియచేయండి . ఈ విషయం గురించి గతంలో ఓ మెయిల్ కూడా చేశాను .
అభినందనలు లాస్య రామకృష్ణగారూ! మన బ్లాగ్ లోకంలో...బ్లాగిల్లులో లాగా ఉత్తమ బ్లాగులు (రాంక్లతో) ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించగలరు. అలాగే బ్లాగు రచయితల పరిచయం (కొందరివే కాకుండా అందరివీ), బ్లాగుల పరిచయం టూకీగా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఊహ.
ReplyDeleteమధుసూదన్ గారు,
ReplyDeleteమీ సూచన చాలా మంచిది. బ్లాగ్ లోకం కేవలం కొందరి బ్లాగర్ల పరిచయాలకే పరిమితం కాలేదు. బ్లాగర్లు తమ పరిచయం కోరితే lasyaramakrishna@gmail.com కి మెయిల్ పంపించవచ్చు. తప్పకుండా పరిచయం చేస్తాను.
ఒక వేళ ఆల్రెడీ మెయిల్ పంపించినట్లయితే ఒక రిమైండర్ మెయిల్ పంపించినా సరిపోతుంది. ఈ మధ్య కాలం లో కొంత బిజీ గా ఉండటం వల్ల మెయిల్స్ కొన్ని మిస్ అయ్యాను.