బ్లాగులోకంలో వంద బ్లాగులు చోటుచేసుకున్నాయోచ్.....


నాకు తెలిసిన మంచి బ్లాగులన్నిటిని ఒక చోటికి చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా బ్లాగులోకం అనే బ్లాగ్ ని తిర్చిదిద్దాను.

ఆ ప్రయత్నంలో భాగంగా బ్లాగ్లోకంలోకి వంద బ్లాగులు చోటు చేసుకున్నాయి. ఇంకా మరిన్ని మంచి బ్లాగులు బ్లాగులోకం లోకి అడుగిడబోతున్నాయి.

ఈ సందర్భంగా నాకు మెయిల్ ద్వారా మంచి బ్లాగుల గురించి తెలియచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.


- లాస్య రామకృష్ణ 

Comments

 1. plz,,, add my blog
  http://kalaasaagar.blogspot.in/
  to this Blogu lokam

  thnaq sir
  Kalasagar

  ReplyDelete
 2. అభినందనలు లాస్యగారు,

  ReplyDelete
 3. ధన్యవాదములు the tree gaaru.

  ReplyDelete
 4. 1116 telugu free ebooks
  www.mohanpublications.com
  www.granthanidhi.com

  ReplyDelete
 5. మీ ( మా ) బ్లాగులోకంలో బాగా నచ్చిందేమిటంటే , పబ్లిష్ చేసిన 1 నిముషం లోపలే ప్రకటించబడటం అత్యంత వేగవంతమైన సాధనంగా పరిగణించబడ్తుంది .
  మీ బ్లాగుని నా బ్లాగుకి లంకె ఎలా వేయాలో తెలియచేయండి . ఈ విషయం గురించి గతంలో ఓ మెయిల్ కూడా చేశాను .

  ReplyDelete
 6. అభినందనలు లాస్య రామకృష్ణగారూ! మన బ్లాగ్ లోకంలో...బ్లాగిల్లులో లాగా ఉత్తమ బ్లాగులు (రాంక్‍లతో) ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించగలరు. అలాగే బ్లాగు రచయితల పరిచయం (కొందరివే కాకుండా అందరివీ), బ్లాగుల పరిచయం టూకీగా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఊహ.

  ReplyDelete
 7. మధుసూదన్ గారు,

  మీ సూచన చాలా మంచిది. బ్లాగ్ లోకం కేవలం కొందరి బ్లాగర్ల పరిచయాలకే పరిమితం కాలేదు. బ్లాగర్లు తమ పరిచయం కోరితే lasyaramakrishna@gmail.com కి మెయిల్ పంపించవచ్చు. తప్పకుండా పరిచయం చేస్తాను.

  ఒక వేళ ఆల్రెడీ మెయిల్ పంపించినట్లయితే ఒక రిమైండర్ మెయిల్ పంపించినా సరిపోతుంది. ఈ మధ్య కాలం లో కొంత బిజీ గా ఉండటం వల్ల మెయిల్స్ కొన్ని మిస్ అయ్యాను.

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.