ఉత్తమ టపా - 27th Oct, 2012

ఉత్తమ టపా :-

పెయింటింగ్స్ లో, కవితలలో తనదైన ప్రతిభ చూపిస్తూ ఒక సారి చదివిన ఏ బ్లాగర్ కై  ఖచ్చితంగా బ్లాగ్ మొత్తం చదివి తీరాలి అనిపించేలా అందంగా తీర్చిదిద్దబడిన ముచటైన బ్లాగ్ "పద్మార్పిత".

 ఈ వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా పద్మార్పిత గారు రచించిన "నా వయసెంత". స్త్రీ ఔన్నత్యాన్ని ఏంతో సున్నితంగా వివరించారు రచయిత్రి పద్మార్పిత గారు.

ఉత్తమ టపా లంకె - "నా వయసెంత".

పద్మార్పిత గారికి అభినందనలు.

తన బ్లాగ్ లో మెంబర్స్ వంద మందికి చేరినందుకు బ్లాగ్ముఖంగా అభినందనలు బ్లాగర్స్ అందరి తరపునా తెలియచేస్తున్నాను.

మంచిమాట: - సత్యం మహోన్నత మానవుడి లక్ష్యం.

- లాస్య రామకృష్ణ 


Comments

 1. పద్మార్పిత గారికి అభినందనలు.

  ReplyDelete

 2. లాస్య రామకృష్ణగారి హృదయపూర్వక అభివందనాలు.
  ఆత్మీయంగా
  అభిమానంతో
  ఆదరించి
  ఆస్వాదిస్తున్న
  అందరికీ
  అంజలిఘటిస్తూ....
  పద్మార్పిత!

  ReplyDelete
 3. అభినందనలు పద్మార్పితా

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.