బ్లాగు - నా ఆలోచనల పరంపర
బ్లాగు లంకె - http://naalochanalaparampara.blogspot.in/
రచయిత - సత్యనారాయణ శర్మ
మీ పేరు:
గుంటూరి సత్యనారాయణ శర్మ
మీ ఉరు:
హైదరాబాద్
స్వస్తలం:
గుంటూరు
హాబీస్:
బుక్ రీడింగ్ ,ఇంటర్నెట్ బ్రౌజింగ్ , క్యారమ్స్ ఆడటం
మీ పుట్టిన రోజు :
నవంబర్ 3
అభిమాన రచయిత:
అంటే , చాలా మంది ఉన్నారు . నవలా రూపంలో యండమూరి , సినీ వినీలాకాశంలో పాత తరపు రచయితలు సీనియర్ సముద్రాల నుంచి వేటూరి వరకు , నేటితరంలో చంద్రబోసు గార్లు
నచ్చే రంగు:
తెలుపు , నీలం
నచ్చే సినిమా:
వాస్తవికతకు దగ్గఱగా వున్నది
ఇష్టమైన ఆహారం:
శాకాహారం , మరియు చిత్రాన్నం
ఇష్టమైన పుస్తకం:
విజయానికి ఐదు మెట్లు
ఇష్టమైన ప్రదేశం:
అమెరికా
జీవితం అంటే:
ఎంతో విలువైనది . సద్గుణాలను తమ జీవితాలకు అన్వయించుకొంటూ జీవించాలి . ఆ శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , ఆంజనేయుడు , ఏసు , మహవతార్ బాబాజీ , షిర్డీ సాయిబాబా వరకు అందరూ యిలా మహనీయులైన వాళ్ళే
ఇతరులలో నచ్చేవి:
సత్ప్రవర్తన
సాహిత్యం తో మీ ప్రయాణం
సదాలోచనలను నలుగిరితో పంచుకొనటం
మీ రోల్ మోడల్:
ముక్కు సూటిగా సంభాషించటం
తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం:
భగీరధ ప్రయత్నాలంటూ ఏమీ లేవు , కాకుంటే తెలుగుని సక్రమంగా వ్రాయాలి , స్పష్టతగా ఉఛ్ఛరించాలి.
- లాస్య రామకృష్ణ

ReplyDeleteఏమండోయ్ ,
ఇది సత్య నారాయణ శర్మ గారి తో లాస్య గారి ముఖాముఖి యా లేక లాస్య గారి తో శర్మ గారి ముఖాముఖీ యా ? వివరించ గలరు ! జేకే !
జిలేబి