బ్లాగు - నీ జ్ఞాపకాలే నా ప్రాణం
రచయిత్రి - శ్రుతి రుద్రాక్ష్
పరిచయం రచయిత్రి మాటల్లోనే
"నా పేరు. శృతి. అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నేను సంతోషంగా ఉంటూ అందరు సంతోషంగా ఉండాలని కోరుకునే చిలిపి అమ్మాయిని. నా వాళ్ళ నవ్వు లో నా సంతోషం దాగి వుంది. తెలుగు భావాలను సంప్రదాయాలను ఇష్టపడే అందమైన తెలుగు అమ్మాయిని. రండి నా బ్లాగు ని చూద్దాం..." ఇంకెందుకాలస్యం ఈ బ్లాగ్ ని చదివి తెలుగమ్మాయిని మనసారా అభినందిద్దామా.
- లాస్య రామకృష్ణ
|
ధన్యవాదాలు లాస్య రామకృష్ణ గారు
ReplyDelete