Tuesday, 16 October 2012

నవరాత్రి బ్లాగుల ఉత్సవాలు



బ్లాగర్లకు, బ్లాగు వీక్షకులకు నా మనఃపూర్వక నమస్కారములు. 

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేను ఈ పండగ రోజుల్లో మీకు ప్రతి రోజు ఒక బ్లాగుని పరిచయం చేయబోతున్నాను.

నవరాత్రి బ్లాగుల ఉత్సవాలలో చోటు చేసుకున్న బ్లాగ్ 'చేయూత'. 
'ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న'  అన్న సూక్తి ని నమ్ముకుని సహాయం కోసం అలమటిస్తున్న వారిని ఏంతో మందిని ఈ బ్లాగ్ ద్వారా మనకి తెలియచేస్తున్నారు చేయుత బ్లాగ్ నిర్వాహకులు ఉండవల్లి శ్రీనివాసరావుగారు మరియు బాపు గారు. బ్రతుకు, బ్రతకనివ్వు అన్నట్టుగా సహాయం కోసం ఎదురుచుసేవారికి, సహాయం చెయ్యాలనుకునే వారికి వారధిగా నిలుస్తున్నారు.


 లంకె - 'చేయూత' 


No comments:

Post a Comment

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...