ఉత్తమ టపా ని మీరు ఎన్నుకోవచ్చు






ఉత్తమ టపా ఎంపికలో మీరు సహకరించండి. మన దృష్టికి రాని మంచి టపాలని అందరితో పంచుకోండి.

ఆ టపాలు ఈ మధ్యన పోస్ట్ చేసినవైన, లేదా ARCHIVES లో నుంచైనా పర్వాలేదు.

ఉత్తమ టపా ఎంపికలో నాకు సూచించిన వారి పేరుని వారి ఇష్టానుసారం ప్రచురిస్తాను.

కామెంట్స్ రూపం లో గాని లేదా మెయిల్ (lasyaramakrishna@gmail.com) ద్వారా గాని నాకు మీరు చదివిన మంచి టపా గురించి తెలియచేయండి.


- లాస్య రామకృష్ణ 

Comments

  1. మధురవాణి అంతరిక్షంలో నువ్వూ-నేను, ఉత్తమ టపా నేను చదివిన వాటిలో

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.

'జబర్దస్త్' చమ్మక్ చంద్రని ఉతికారేసిన నెటిజన్లు