నమస్కారం, నా బ్లాగ్ కి స్వాగతం.

నమస్కారం, నా బ్లాగ్ కి స్వాగతం.
Comments

 1. మీ ప్రయత్నం చాలా చాలా బావుంది. ఇక వెతుక్కునే పని తగ్గించారన్నమాట.
  కాని.. అన్ని బ్లాగుల్లోనూ మేలి ముత్యాలు లాంటి పోస్ట్లు ఉంటాయి. అవి కూడా చదువుదాం.
  ధన్యవాదములు..లాస్య రామకృష్ణ గారు.

  ReplyDelete
 2. ధన్యవాదాలు కష్టేఫలి గారు.

  ReplyDelete
 3. మీరన్నది నిజమే వనజావనమాలి గారు. మీకు తెలిసిన ఆణిముత్యాలు వంటి బ్లాగ్స్ గురించి తెలిపితే నేను వాటిని కూడా ఫాలో అవుతాను.

  ధన్యవ్వాదములు.

  ReplyDelete
 4. బాగుంది లాస్య గారు మీ ప్రయత్నం. నా బ్లాగ్ మీరు మెచ్చినందుకు నా ధన్యవాదాలు :)

  ReplyDelete
 5. బలే! బలే!! మాలాటి కబుర్ల బ్లాగుల్ని కూడా మెచ్చి మీరు చేర్చుకున్నందుకు....ధన్యవాదాలు :)

  ReplyDelete
 6. తాతగారు, మీరు ఇచ్చే ప్రోత్సాహం తోనే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు. నా బ్లాగ్ ని మీరు తరచూ విసిట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ లాస్య రామకృష్ణ.

  ReplyDelete
 7. Ramakrishna gaaru. Thanks for your encouragement.

  ReplyDelete
 8. లాస్యగారూ, నా బ్లాగ్ నచ్చినందుకు మీ బ్లాగ్ లో చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మెరాజ్

  ReplyDelete
 9. లాస్య రామకృష్ణ గారూ ! మీ బ్లాగులోకం బాగుంది. నా బ్లాగును కూడా మెచ్చి మీ లోకంలో చేర్చి నందుకు ధన్యవాదములు.

  ReplyDelete
 10. బాగుందండీ మీ ప్రయత్నం. అభినందనలు.

  ReplyDelete
 11. శిశిర గారికి ధన్యవాదములు. ఆలస్యానికి క్షమించండి :)

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.