ఈ వారం ఉత్తమ టపా...

బ్లాగు మిత్రులకి నమస్కారం,
నాకు నచ్చిన బ్లాగ్స్ కోసమే ఈ బ్లాగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా మరెన్నో ముత్యాల్లాంటి బ్లాగ్స్ ని నేను చదివి ఉండకపోవచ్చు. అలాంటి బ్లాగ్స్ గురించి నాకు తెలియచేస్తే నేను ఇందులో జత పరుస్తాను.

అయితే ప్రతి వారం, ఈ బ్లాగు లో 'ఈ  వారం ఉత్తమ టపా' గా నేను ఒక టపా గురించి ప్రస్తావిస్తాను.

 నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం ఉండాలని అభిలషిస్తూ...

- లాస్య రామకృష్ణ 


Comments

 1. లాస్యగారూ,
  మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు

  ReplyDelete
 2. శ్యామలీయం gaaru. ee blog ni visit chesinanduku, naa prayatnanni mecchukunnanduku dhanyavaadamulu.

  Thank you so much.

  ReplyDelete
 3. నా బ్లాగ్ లేదండి, వా........

  ReplyDelete
 4. the tree garu, mi blog kuda undandi.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు లాస్య గారు.

   Delete
 5. మీరు అభిమానం తో నా బ్లాగును చేర్చినందుకు ధన్యవాదాలండి.

  ReplyDelete
 6. లస్య రామకృష్ణగారూ,

  మంచిప్రయత్నం చేస్తున్నారు.
  ఇది అభినందించదగిన విషయం.
  మీకు శుభాశీస్సులు.

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.