
ఒక పక్షి బ్రతికున్నప్పుడు అది చీమలను తింటుంది. అదే పక్షి చనిపోయినప్పుడు చీమలే పక్షిని తింటాయి. కాలంతో పాటు పరిస్థితులలో మార్పు సహజం. ఒక చెట్టు ద్వారా కొన్ని మిలియన్ల అగ్గిపుల్లలను తయారుచేయవచ్చు. అయితే, కేవలం ఒకే ఒక అగ్గిపుల్లతో మిలియన్ల చెట్లను నాశనం చేయవచ్చు. So be good and do good.
No comments:
Post a Comment