Wednesday 30 December 2015

తెలుగు బ్లాగ్ లోకానికి కూడలి షాక్


కూడలి సెలవు తీసుకుంటోంది. 
తెలుగు బ్లాగ్ లోకానికి అత్యంత సేవ చేసిన కూడలి ఈ నిర్ణయానికి రావడం బాధాకరం.  
వియ్ మిస్ యూ కూడలి




9 comments:

  1. లాస్య రామకృష్ణ గారు,

    తరువాయి షాక్ మీ ఈ సంకలిని ఇవ్వదని ఆశిస్తా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ గారు, మీ ఆశీర్వాదాలు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను.

      Delete
  2. లాస్య రామకృష్ణ గారు,
    జిలేబీ గారి మాటే నా మాట కూడా ..

    ReplyDelete
    Replies
    1. రాజ్యలక్ష్మిగారు, మీ అభిమానం కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను.

      Delete
  3. చాలా బాధగా వుంది ప్లీజ్ రీస్టార్ట్

    ReplyDelete
    Replies
    1. అవునండి. కూడలి వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను.

      Delete
  4. అయ్యో...వీ మిస్ ఇట్ :-(

    ReplyDelete
    Replies
    1. అవును పద్మార్పిత గారు, కూడలిని మిస్ అవుతున్నాము :(

      Delete
  5. తెలుగు బ్లాగులకు, బ్లాగర్లకు కూడలి చేసిన సేవలు అపారం.

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...