మీరు కేవలం కాల్స్ రిసీవ్ చేసుకొని, కాల్ చేయడానికి మొబైల్ కావాలనుకుంటే, ఇది చాలా బెస్ట్ మొబైల్. ఈ మధ్య కాలంలో అవసరమున్నా లేకున్నా స్మార్ట్ ఫోన్స్ ని కొనేస్తున్నారు. వాటిలో చాలా మటుకు ఫీచర్స్ ని చాలా మంది వాడట్లేదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారి దగ్గర కూడా ఇటువంటి మొబైల్ ఒకటి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా టచ్ స్క్రీన్ మొబైల్ ఇబ్బందిపెట్టినప్పుడు ఈ మొబైల్ మీకు అండగా నిలుస్తుంది. బ్యాకప్ లా వ్యవహరిస్తుంది. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...
-
పేరు: - "పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని" గురజాడ వారన్నట్లు నాక...
-
నాకు తెలిసిన మంచి బ్లాగులన్నిటిని ఒక చోటికి చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా బ్లాగులోకం అనే బ్లాగ్ ని తిర్చిదిద్దాను. ఆ ప్రయత్నంలో భాగంగా ...
-
నమస్కారం, నా బ్లాగ్ కి స్వాగతం.
No comments:
Post a Comment