బ్లాగు - చిన్ని ఆశ
బ్లాగర్ - చిన్ని ఆశ
బ్లాగు పరిచయం రచయిత మాటల్లో
"జీవితంలో పెద్దవి, చిన్నవి ఆశలనేకం. అందులో తీరినవీ, తీరనివీ, తీరాలని ఆశపడేవీ, మరో జన్మలోనైనా తీరితే చాలు అని ఆరాట పడేవీ...ఇలా ఎన్నెన్నో ఆశలతో జీవితం సాగిపొతుంది. అందులో కొన్ని దగ్గరే ఉన్నా వాటిని గుర్తించక అవి పోయాక వాటి కోసం తపన పడుతూ, కాలం ఒక్క సారి వెనక్కెళితే మళ్ళీ వాటిని తనివితీరా ఆశ్వాదించాలని ఆరాటపడే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నైనా తప్పదు. అలా ఆరాటాలుగా మిగిలిపోయే "చిన్ని ఆశ"లు మన గుండె లోతుల్లోంచి బయటకి వచ్చి చెప్పుకోగలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనే మా ఈ "చిన్ని ఆశ". మా భావాలను కవితలూ, అందమైన ఊహలు, బొమ్మల రూపంలో ప్రెజెంట్ చేస్తుంటాము."
- లాస్య రామకృష్ణ
నాకెంతో ఇష్టమైన బ్లాగ్స్ లో ఒకటి "చిన్ని ఆశ" . అందమైన చిత్రాలు, దానికి తగ్గ కవితలు, ముఖ్యంగా చిన్ని ఆశ బ్లాగ్ డిసైన్ కూడా నాకు ఎంతో ఇష్టం.
ReplyDeleteనాకు ప్రియమైన బ్లాగ్...
ReplyDelete