నమస్కారం అండీ,
దాదాపు వారం కావస్తోంది. ఎంత త్వరగా గడిచిపోతున్నాయి రోజులు. కాని ఈ వారంలో ఎన్నో మార్పులు జరిగాయి. అటు రాజకీయపరంగా కాని, సినిమాపరంగా కాని.
ఇప్పుడు విషయం లోకి వస్తే, బ్లాగు ప్రపంచంలో మనల్ని ఎన్నో బ్లాగులు అకట్టుకుంటాయి. కొన్ని బ్లాగులు అలోచింపచెస్తే, కొన్ని బ్లాగులు సరదాగా నవ్విస్తాయి, మరికొన్ని బ్లాగులు సంగీతం లో ఊయలలూగిస్తాయి.
తనదైన ప్రత్యేక శైలిని అలవరించుకొని బాబాయిగారు, తాతగారు అని పిలిపించుకుంటూ మన కుటుంబంలొని వ్యక్తిలా ఎన్నో పురణగాధలను తెలియచెస్తూ, అప్పుడప్పుడూ తన జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్న కష్టేఫలి గారితో మన శిర్షిక " ఈ వారం ఉత్తమ టపా" ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
very nice...
ReplyDeleteమంచి ప్రయత్నం, తాత గారికి అభినందనలు.
ReplyDeleteawesome!!!
ReplyDeleteలాస్య రామకృష్ణ గారు,
ReplyDeleteనా బ్లాగును మీరు ఆదరించడమేకాక మొదటగా నా టపాను ఎంపికచేసినందుకు "ఆనందం". మీ ఈ ప్రయత్నం అవిఛ్ఛిన్నంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, ఆశీర్వదిస్తూ, సర్వేజనాః సుఖినో భవంతు.
అధ్భుతమైన ఆలోచన లాస్య గారు :)
ReplyDeleteమీ ఆలోచన బావుంది లాస్య గారు. బాబాయి గారికి అభినందనలు.
ReplyDelete
ReplyDeleteమీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.