ప్రేమిస్తే సరి...!!ప్రపంచాన్ని శాసించాలని అనుకోకు 
ప్రేమిస్తే సరి
శత్రువుని నాశనం చేయాలని అనుకోకు 
స్నేహంతో కట్టిపడేస్తే సరి
స్వార్థాన్ని అంతమొందించాలని అనుకోకు 
నిస్వార్ధంలోనున్న గొప్పదనాన్ని తెలియజేస్తే సరి 

- లలిత లాస్య 

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.