నాకోసం నడిచొచ్చిన చిన్నారి ఆమని


మనో గగనాన మెరిసి మురిసే 
మధుర మనోజ్ఞ సౌదామిని 
నా గృహ ప్రాంగణాన 
చిరుహాసాల సుమవిలాసాల సుందరవని 
నాకోసం నడిచొచ్చిన చిన్నారి ఆమని 

- లలిత లాస్య 

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.