'అతి'గా మనసున్నవారు


అతిగా నమ్ముతారు 
అతిగా సహాయపడతారు 
అతిగా ప్రేమిస్తారు 
అతిగా అపాత్ర దానం చేస్తారు
చివరికి అతిగా మోసపోతారు, బాధపడతారు. 

- లలిత లాస్య 

Comments

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.