లాస్య రామకృష్ణ తో శశికళ గారి ఇంటర్వ్యూ

బ్లాగు - ఇది శశి ప్రపంచం 
బ్లాగు లంకె http://itissasiworld.blogspot.inపేరు
శశి కళ వాయుగుండ్ల 

ఊరు
నెల్లూరు జిల్లాలో చిన్న పల్లె 

హాబీస్
బుక్ రీడింగ్ , సినిమాలు 

పుట్టిన రోజు
మే పన్నెండు 

అభిమాన రచయిత
మల్లాది , దాశరది రంగా చార్య 

నచ్చే రంగు
తెలుపు 

నచ్చే సినిమా 
రోజా 

ఇష్టమైన ఆహారం
ఏవైనా పర్లేదు వెజ్ మాత్రమే 

ఇష్టమైన పుస్తకం
రైలు బడి 

ఇష్టమైన ప్రదేశం
మా ఊరు ,తిరుమల 

జీవితం అంటే
ఎన్నో అనుభవాలు పొందడం కోసం మనం వేసే ఒక నాటకం 

ఇతరులలో నచ్చేవి
నిస్వార్ధమైన స్నేహం,ఆప్యాయంగా మాట్లాడే మాటలు 

సాహిత్యం తో మీ ప్రయాణం
రెండు కవిత సంకలనాలు వెలువర్చాను. (జాబిలి తుణకలు, స్వర్ణ ముఖీ సవ్వడులు నానీల సంకలనం) ఇప్పుడు బ్లాగ్ మరియు ప్రస్తుతం కధలు వ్రాస్తున్నాను మీ రోల్ మోడల్
వివేకానంద ,అబ్దుల్ కలాం 

తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
మా బడి లో పిల్లలకు కధలు, కవితలు వినిపిస్తూ వారి చేత కూడా వ్రాయిస్తూ ఉంటాను 


- లాస్య రామకృష్ణ 


Comments

 1. నాదీ టీచరు వృత్తే ,
  మాదీ నెల్లూరె , మోద మయ్యె పరిచయం
  బేదీ టీచరు వృత్తికి
  సాదృశ్యము వచ్చు వృత్తి శశికళ గారూ !
  -----బ్లాగు: సుజన-సృజన

  ReplyDelete
 2. avunu sir.thank you . mee blog choosthoo untanu

  ReplyDelete
 3. మీ ఇంటర్వ్యూ బాగుందండి.

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.