Saturday, 6 October 2012

ఉత్తమ టపా -6th Oct 2012తన అక్షరాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్న మోపూరు పెంచల నరసింహం గారి 'వెలుగు పూలు' బ్లాగ్ లోనుండి 'అందాల జాతర' ఈ వారం ఉత్తమ టపా. మోపూరు పెంచల నరసింహం గారికి అభినందనలు. పెంచల నరసింహం గారి ఆత్మ విశ్వాసానికి జోహార్లు.

"వెలుగుపూలు " పేరుతో.. తన ఆత్మ విశ్వాసాన్ని అక్షరాలుగా వెదజల్లే.. ఈ బ్లాగ్ ని చూడండి..మనకి మరో  లూయిస్ బ్రెయిలీ,హెలెన్ కెల్లర్, కాంప్బెల్ గుర్తుకురావడం లేదు..!  అని మనకొక మంచి బ్లాగ్ ని పరిచయం చేసిన  వనజ వనమాలిగారికి ధన్యవాదములు.

ఉత్తమ టపా లంకె అందాల జాతర 

మంచి మాట :- మెరుగుపెట్టని వజ్రం ప్రకాశించదు. కష్టాలను ఎదుర్కోని మనిషి రాణించడు.

- లాస్య రామకృష్ణ 

4 comments:

 1. లాస్య రామకృష్ణ గారు , నేను ఈ బ్లాగును ఇప్పుడే చూసాను. మీకు ధన్యవాదములు.

  "వెలుగుపూలు " బ్లాగును పరిచయం చేసిన వనజ వనమాలిగారికి ధన్యవాదములు.

  ReplyDelete
 2. లాస్య రామకృష్ణ గారు.. నా బ్లాగ్ ని ఈ ఉత్తమ బ్లాగుగా ఈ వారాంతంలో గుర్తించినందుకు .. మనసారా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
  అలాగే నా బ్లాగ్ ని పరిచయం చేసిన వనజ వనమాలి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు . బ్లాగ్ ని దర్శిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదములు.

  ReplyDelete
 3. లాస్య రామకృష్ణ గారు.. మీకు మనఃపూర్వక ధన్యవాదములు.
  మోపూరి గారి ఆత్మవిశ్వాసాన్ని వెదజల్లే వెలుగు పూలు మరిన్నిటిని నేను పరిచయం చేయాల్సిన భాద్యత ఉంది.
  ఈ అందాల జాతర కవిత మాలతీ చందూర్ గారు ఎంపిక జేసిన ఉత్తమ కవిత. అలాగే కవి బహుమతిని కూడా ఆమె చేతుల మీదుగా అందుకోవడం కూడా.. ఓ..గొప్ప అనుభూతి అని కవి చెప్పారు.
  మరొక మారు మీకు ధన్యవాదములు.
  వనజవనమాలి.

  ReplyDelete
 4. మాలతీ చందూర్ గారు 'అందాల జాతర' ని ఉత్తమ కవిత గా ఎంపిక చేసినందుకు మరొక్కసారి మోపూరి గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. మాకొక మంచి బ్లాగ్ ని పరిచయం చేసిన వనజ వనమలిగారికి మనఃపూర్వక ధన్యవాదములు.

  ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...