బ్లాగు 'సిత్రాలు'ప్రపంచంలో ప్రతి అరక్షణంకి ఒక కొత్త బ్లాగ్ సృష్టించబడుతోంది.

అత్యదిక మంది రోజులో కనీసం ఒక సారైనా ఏదైనా బ్లాగ్ ను చదువుతుంటారు 

ఉదయం పుట బ్లాగ్స్ ని చదివే నిష్పత్తి ఎక్కువ.
ఉదయం = 79% 
సాయంత్రం = 51%
రాత్రి = 40%

బ్లాగ్ రీడింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభం అయితే  ఉదయం పది గంటలకి ఎక్కువ స్థాయికి చేరుతుంది.

బ్లాగ్ షేరింగ్ అత్యధికంగా జరిగే సమయం ఉదయం 7 గంటలకు.

బ్లాగ్ కామెంట్స్ అత్యధికంగా జరిగే సమయం ఉదయం 8 గంటలకు.

బ్లాగ్స్ మార్కెట్ ని కూడా ప్రభావిత పరుస్తున్నాయి. 21% కొనే వస్తువుపై నిర్ణయం, 19% ఛాయస్ కోసం, 19% అ వస్తువుపై విశ్లేషణ, 17% కావాల్సిన వస్తువుని వెతకడం కోసం, 13% కొనాలని గట్టిగా తీర్మానిన్చుకోవడానికి సహాయపడుతున్నాయి.

- లాస్య రామకృష్ణ 
   Comments

  1. Thanks for the information Lasya gaaru :)

    ReplyDelete
  2. మీకు నచ్చినందుకు ధన్యవాదములు ప్రియ గారు :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.