కూడలి సెలవు తీసుకుంటోంది.
తెలుగు బ్లాగ్ లోకానికి అత్యంత సేవ చేసిన కూడలి ఈ నిర్ణయానికి రావడం బాధాకరం.
వియ్ మిస్ యూ కూడలి
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...
లాస్య రామకృష్ణ గారు,
ReplyDeleteతరువాయి షాక్ మీ ఈ సంకలిని ఇవ్వదని ఆశిస్తా !
జిలేబి
జిలేబీ గారు, మీ ఆశీర్వాదాలు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను.
Deleteలాస్య రామకృష్ణ గారు,
ReplyDeleteజిలేబీ గారి మాటే నా మాట కూడా ..
రాజ్యలక్ష్మిగారు, మీ అభిమానం కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను.
Deleteచాలా బాధగా వుంది ప్లీజ్ రీస్టార్ట్
ReplyDeleteఅవునండి. కూడలి వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను.
Deleteఅయ్యో...వీ మిస్ ఇట్ :-(
ReplyDeleteఅవును పద్మార్పిత గారు, కూడలిని మిస్ అవుతున్నాము :(
Deleteతెలుగు బ్లాగులకు, బ్లాగర్లకు కూడలి చేసిన సేవలు అపారం.
ReplyDelete