పోటీ ఫలితాలుబ్లాగ్ లోకం నిర్వహించిన ఉగాది కవితల పోటీకి వచ్చిన కవితలు అన్నీ వేటికవే ప్రత్యేకత కలిగినవి. కవితలు పంపించిన రచయిత(త్రి) ల కు అభినందనలు. 

ప్రముఖ రచయిత పి.వి.డి.యస్ ప్రకాష్ గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించి విజేతలని ఎంపిక చేశారు. 

విజేతల వివరాలు 

ఉగాది డాట్ కాం            శ్రీ రామ్ నిహారి         మొదటి బహుమతి 

అసలైన ఉగాది              మంజు                    రెండో బహుమతి 

విజయ ఉగాది               లక్ష్మీ కామకోటి        మూడో బహుమతి 


విజేతలకు అభినందనలు 

తరువాతి టపా నుండి బహుమతి పొందిన కవితలతో పాటు పోటీ కి వచ్చిన కవితలు కూడా ప్రచురింపబడతాయి. 

ధన్యవాదములు 
లాస్య రామకృష్ణ 


Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.