తెలుగు భాషకు ప్రత్యేక మైన తెలుగు పద్యమంటే నాకిష్టం


బ్లాగు -  సుజన-సృజన

బ్లాగు రచయిత - వెంకట రాజారావు లక్కాకుల

బ్లాగు పరిచయం రచయిత మాటల్లో "నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రథానోపాథ్యాయులుగా పని చేసి రిటైరయ్యాను . నా బ్లాగులో పాఠశాల విద్యా పరమైన వ్యాసాలు , కథలు , చూడవచ్చు. తెలుగు భాషకు ప్రత్యేక మైన తెలుగు పద్యమంటే నాకిష్టం .
అందు వల్ల తెలుగు పద్య మెంత టేస్టో నా బ్లాగులో రుచి చూడ వచ్చు .
మథుర మైన గ్రామీణ తెలుగంటే నాకిష్టం . గ్రామీణ తెలుగును గ్రామ్యమని
ఈసడించే పండితుల దురహంకారమంటే కష్టం."

- లాస్య రామకృష్ణ 

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.