ఉత్తమ టపా -13th Oct 2012

ఉత్తమ టపా :- ఈ  వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా  'మీరంతా ఆహ్వానితులే '.


ఈ  టపా కిరణ్ గారు నిర్వహిస్తున్న 'వెన్నెల' అనే బ్లాగు నుండి ఎన్నుకోబడినది.

అమ్మ వంట రుచికి అలవాటు పడినవారు, అమ్మ అనుకోకుండా ఉరు వెళ్ళినప్పుడు వంట చేయాల్సి వచ్చినప్పుడు వంట చెయ్యడానికి తను పడిన పాట్లు, తిన్న తర్వాత కుటుంబ సభ్యుల అవస్తల గురించి  రచయిత్రి కిరణ్ గారు ఎంతో హాస్యభరితంగా వివరించారు. 

ఈ టపా చదివి మనసారా నవ్వుకోవచ్చు.

కిరణ్ గారికి అభినందనలు.

మంచి మాట:-   బలమే జీవనం. బలహీనతే మరణం.

- లాస్య రామకృష్ణ 

Comments

  1. మొదటిసారి చూసా ..ఎలా మిస్ అయ్యానో ఇన్ని రోజులు ?

    ReplyDelete
  2. బ్లాగ్ లోకానికి స్వాగతం లక్ష్మీ రాఘవ గారు. మీ బ్లాగ్ ని కూడా జతపరిచాను.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.