Posts

Showing posts from April, 2016

పిల్లల్ని కన్నందుకు చింతిస్తున్న యాంకర్ అనసూయ

అనసూయ తన తాజా ఫేస్ బుక్ పోస్ట్ లో సంచలన నిర్ణయాలను వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యాక Continue Reading...

నాగార్జునకు షాకిచ్చిన మోహన్ బాబు కామెంట్స్

విష్ణు, రాజ్ తరుణ్ లు నటించిన "ఈడోరకం ఆడోరకం" సక్సెస్ మీట్ లో కలక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ క్లాసిక్ మూవీ "గుండమ్మ కథ"ను విష్ణు, రాజ్ తరుణ్ లతో తీయాలనుందని చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. Continue Reading....

దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు

ప్రేమ కథా చిత్రాల దర్శకుడు తేజపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో నివసించే టింబర్ వ్యాపారి ఆర్ వీ కృష్ణారావు ఫిర్యాదు మేరకు దర్శకుడు తేజపై పోలీసులు ఐపీసి సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Continue Reading...

దర్శకేంద్రుడి చిత్రంలో నాగ్ సరసన మెగా హీరోయిన్

దర్శకేంద్రుడి చిత్రమంటేనే ఒక సంచలనం. ఈ మధ్య కాలంలో దర్శకేంద్రుడు భక్తిరస చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదే కోవలో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. Continue Reading...

అందానికి అర్థం చెప్తున్న లెజెండ్ హీరోయిన్ వీడియో

బాలయ్య సరసన 'లెజెండ్'లో మెరిసిన రాధికా ఆప్టే స్పెషల్ వీడియోలలో కూడా మెరుస్తూ తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అప్పట్లో రాధికా ఆప్టే నటించిన 'అహల్య' వీడియోకి ఎంతటి విశేష స్పందన లభించిందో చెప్పనవసరం లేదు. Continue Reading...

భయపెడుతున్న మెగా సినిమాలు?

ఒకప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఓ సినిమా రాభోతోందంటే డిస్ట్రిబ్యూటర్లకు సందడే సందడి. పోటాపోటీగా సొమ్ములు ఆఫర్ చేసి మరీ ఆ సినిమా పంపిణీ హక్కుల్ని కైవసం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సీన్ రివర్సయింది. Continue Reading...

త్వరలో తమన్నా పెళ్లి...సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మిల్కీ బ్యూటీ?

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్ళిపీటలెక్కనుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందట ఈ అమ్మడు. ఈ అమ్మడు త్వరలోనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహమాడనుందట. Continue Reading...

బాలయ్య సరసన కాజల్?

త్వరలో బాలయ్య వందవ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణగా బాలయ్య ఈ చిత్రంలో కనిపించనున్నాడు. బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రలో పోషించనున్నాడు. Continue Reading...

త్వరలో జేడీ చక్రవర్తి పెళ్లిపీటలెక్కనున్నాడు

నాగార్జున "శివ" చిత్రంద్వారా వెండితెరకు పరిచయమైన జేడీ చక్రవర్తి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. పెళ్ళికి తానెపుడు వ్యతిరేకం కానని, పెళ్లి చేసుకోవాలంటే బాధ్యత మోయాల్సిన మెచ్యూరిటీ అవసరమని, తనకిప్పటికీ పెళ్లి చేసుకునే మెచ్యూరిటీ వచ్చిందని జేడీ తెలిపాడు.Continue Reading...

"జబర్దస్త్"షోలో రోజాను రీప్లేస్ చేస్తున్న రమ్యకృష్ణ?

ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న కామెడీ షో "జబర్దస్త్" రోజాకు బుల్లితెరలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఈ షో తీసుకువచ్చిన క్రేజ్ తోటే తాను ఎమ్మెల్యేగా గెలిచానని రోజానే స్వయంగా పేర్కొన్న విషయం కూడా తెలిసినదే. Continue Reading...

ఆ నంబర్ పై మోజుతో పదిలక్షలు వెచ్చించిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాను ఇటీవల కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు నంబర్ కోసం ఫ్యాన్సీ నంబర్ పై మోజు పడ్డారు. ఈ నంబర్ ను సొంతం చేసుకోవడానికి అక్షరాలా రూ.10 లక్షలు వెచ్చించారు. ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయంలో ఈ శనివారం నిర్వహించబడిన వేలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో Continue Reading...

పూరీ జగన్నాథ్ ఆఫీసుపై దాడి?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంటిపై అలాగే ఆఫీసుపై "లోఫర్" చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ దాడికి దిగారు. "లోఫర్" చిత్రంవల్ల భారీగా నష్టపోయామని పూరీ జగన్నాథ్ ని తమ డబ్బులని రిటర్న్ చేయమని డిమాండ్ చేశారు. Continue Reading

నానీ ... అవేం మాటలు?

నవతరం హీరోల్లో జంటిల్మాన్ ఇమేజ్ తెచ్చుకున్న నాని కూడా రూట్ మార్చుకుంటున్నాడా? సభావేదికల మీద మాట్లాడే క్రమంలో పంధా మార్చుకుంటున్నాడా? హీరోయిన్లఫై కామెంట్లు, సెటైర్లు వేస్తూ జనాన్ని అలరించేయత్నంలో సభామర్యాద కూడా పక్కనపెట్టేయాలనుకుంటున్నాడా?Continue Reading...

రాలిపోతున్న తెర తారకలు

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్త ఖ్యాతి గడించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతం హృదయమున్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎంచక్కా హాయిగా గడపాల్సిన జీవితాన్ని అర్ధంతరంగా ఎందుకు ఆమె ముగించాల్సివచ్చిందో... కారణాల అన్వేషణలో Continue Reading...

డేరింగ్ డెసిషన్ తీసుకున్న అవికా ?

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న అవికాగోర్ సినిమాల్లోకి వచ్చి తనదైన శైలితో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. Continue Reading...

ఆత్మహత్యాయత్నంలో ఆ హీరోయిన్?

టెలివిజన్ స్టార్ ప్రత్యూష బెనర్జీ సూసైడ్ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయింది. "చిన్నారి పెళ్లి కూతురు" సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష ఆత్మహత్య వార్త ఇండస్ట్రీని కలచి వేస్తోంది. ఈ న్యూస్ నుండి ఇంకా తేరుకోకముందే ఇండస్ట్రీని షాక్ కి గురిచేసే వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. Continue Reading...

ఇలియానా భారీ ఆఫర్

స్వప్నరాగలీన ఇలియానా... అంటూ ఆమె సినిమా కోసం దక్షినాది యువత... మరీ ప్రత్యేకింఛి తెలుగు వీక్షకులు కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూసేవాళ్ళు ఒకప్పుడు. దర్శకుడు  వైవిఎస్ చౌదరి దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ గోవా సుందరికి స్టార్ హీరోయిన్ స్టేటస్ ఇచ్చింది కూడా తెలుగు ప్రేక్షకులే. Continue Reading...

శ్రీజా కళ్యాణానికి హాజరైన పవన్ కళ్యాణ్ భార్య

శ్రీజా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి కుటుంబసభ్యులు ఈ వేడుకలో ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరావలేదు. అయితే, పవన్ కళ్యాణ్ Continue Reading...

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో రివీల్ చేసిన రాజమౌళి

బాహుబలి సినిమాను చూసిన వారందరినీ ఒక ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఈ ప్రశ్నకు సమాధానం కోసం బాహుబలి 2 విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిరావడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. అయితే, రాజమౌళి ఇటీవల ఈ ప్రశ్నకు సమాధానాన్నిచ్చారు. Continue Reading...

"చిన్నారి పెళ్లికూతురు" ఆనంది ఆత్మహత్య

చిన్నారి పెళ్ళికూతురు" సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రత్యూష బెనర్జీ  ఆత్మహత్యకు పాల్పడ్డారు. Continue Reading