ఐటెం సాంగ్ తో దడ పుట్టించనున్న సుమ, అనసూయ?

సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ గత కొన్నేళ్లుగా బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఎన్నో ఏళ్లుగా బుల్లితెరలో యాంకర్ గా కొనసాగుతూ మరోవైపు వెండితెరలో కూడా అడపాదడపా అతిథి పాత్రలలో తళుక్కుమన్న సుమ ఇప్పుడు ఏకంగా ఐటెం సాంగ్ తో వెండితెరలో సంచలనం సృష్టించాలని భావిస్తోందేమోనని విశ్లేషకుల అంచనా. Read More...


Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.