'జబర్దస్త్' చమ్మక్ చంద్రని ఉతికారేసిన నెటిజన్లు

'జబర్దస్త్' ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన చమ్మక్ చంద్రకి బుల్లితెరలో ఫున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. Read More...

Comments

  1. "జబర్దస్త్" ఒక జుగుప్సాకరమైన టీవీ ప్రోగ్రామ్. తెలుగు టీవీకి పట్టిన దురదృష్టం ఇది. దాంట్లో వేసే ('నటించే' అని నేననను) ఈ వ్యక్తులు చేసేది గోలగోలగా, అసభ్యంగా ఉండే ఓ కార్యక్రమం. వీళ్ళు 'సెలెబ్రిటీలు' అని చలామణి అయిపోతున్నారు. వీళ్ళల్లో మీరు చెప్తున్న ఈ వ్యక్తి మరీనూ. స్టేజ్ మీద తన పక్కనే ఉన్న వ్యక్తితో డైలాగ్ చెప్పడానికి కూడా ఊరంతా వినిపించేట్లు అరుస్తూ మాట్లాడటమే నటన, చెంప దెబ్బలు కొట్టడమే కామెడీ అనుకుంటాడల్లే ఉంది. వీళ్ళకు "ఫాలోయింగ్" అంటే వినడానికే నా మటుకు హాస్యాస్పదంగా ఉంది. ఏ కారణంగానైనా కానివ్వండి వీళ్ళని నెటిజన్లు ఉతికి ఆరేయడం పెద్ద న్యూస్ కాజాలదని నా అభిప్రాయం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.