'కినిగె'లో ఆవిష్కరణ


ప్రముఖ జర్నలిస్ట్ రైటర్ పివిడిఎస్. ప్రకాష్ గారి కథాసంపుటి 'ఆవిష్కరణ' ఇప్పుడు ఈ లింక్ ద్వారా 'కినిగె'లో లభ్యం. ఆద్యంతం ఆహ్లాదపరిచే కథా కథనం, వెన్నెల్లో కూచున్నట్టు, వెన్నెల్లో తడిసినట్టు, ముద్దు గులాబీతో మంతనాలాడుతున్నట్టు చక్కనైన అనుభూతినిచ్చే మంచి గంధంలాంటి మంచి కథలు. మళ్లీ మళ్లీ చదవాలనిపించే ఈ కథాసంపుటి ఇప్పుడు కేవలం కేవలం ఒక క్లిక్ ద్వారా మీ చేతిలో లభ్యం.   
http://kinige.com/book/Avishkarana

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.