నాగార్జున "ఊపిరి" రివ్యూ

నాగార్జునకార్తిలతో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన "ఊపిరి" చిత్రం అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఎంతో హైప్ ను క్రియేట్ చేసింది. "ఎవడు" ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషలలో ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. "సోగ్గాడే చిన్ని నాయన" వంటి ఎంటర్టైనింగ్ సినిమా తరువాత నాగార్జున "ఊపిరి" అనే చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులకు కనిపించాడు. Continue Reading...

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.