రోజాను అడ్డుకున్న మార్షల్స్

అసెంబ్లీకి హాజరు కాకుండా వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజాని మార్షల్స్ అడ్డుకున్నారు. ఏడాది పాటు తనని సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హై కోర్టు మెట్లెక్కిన రోజాకు కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె సస్పెన్షన్ కేవలం ఆ సెషన్ కి మాత్రమే పరిమితమని చెప్తూ రోజా అసెంబ్లీ సమావేశాలకు హాజరు  కావొచ్చంటూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జడ్జిమెంట్ కాపీని గురువారం రోజు రోజా అసెంబ్లీ కార్యదర్శికి అందచేసి ... శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే, శుక్రవారం ఉదయాన్నే అసెంబ్లీ దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. Continue reading

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.