Posts

Showing posts from March, 2016

నేషనల్ అవార్డు తనకు లెక్కలేదన్న జక్కన్న

బాహుబాలి"  సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన జక్కన్న రాజమౌళి నేషనల్ అవార్డ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేషనల్ అవార్డు తనకు లెక్కేలేదని చెప్పారు.  తాజాగా "బాహుబలి" చిత్రం జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసినదే. Continue Reading...

బన్నీతో అంజలి ఐటెం సాంగ్

అల్లు అర్జున్ హీరోగా "సరైనోడు" చిత్రం రూపొందింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. తెలుగమ్మాయి అంజలి ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో అల్లు అర్జున్ తో ఆడి పాడింది. Continue Reading...

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి వేడుక (ఫొటోస్)

రాజమౌళి అంచనా తప్పిందట

రాజమౌళి తనదైన స్టైల్ లో వచ్చే ఏడాది విడుదల కాబోయే "బాహుబలి 2" ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశేసాడు. రీసెంట్ గా విడుదలైన "ఊపిరి" సినిమాను వంశీ అద్భుతంగా తెరకెక్కించాడని, Continue Reading...

కొన "ఊపిరి"తో కొట్టుమిట్టాడుతోంది

నాగార్జున, కార్తి, తమన్నాలు నటించిన "ఊపిరి" చిత్రంపై భారీగా ప్రేక్షకుల అంచనాలున్నాయి. ఈ చిత్రం నిన్ననే విడుదలైంది. విడుదలైన వెంటనే "బాగుంది", "పర్లేదు" అనే పాజిటివ్ రేస్పాన్సులని Continue Reading...

నాగార్జున "ఊపిరి" రివ్యూ

నాగార్జున, కార్తిలతో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన "ఊపిరి" చిత్రం అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఎంతో హైప్ ను క్రియేట్ చేసింది. "ఎవడు" ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషలలో ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. "సోగ్గాడే చిన్ని నాయన" వంటి ఎంటర్టైనింగ్ సినిమా తరువాత నాగార్జున "ఊపిరి" అనే చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులకు కనిపించాడు. Continue Reading...

ఇండియా టుడే మళ్ళీ వస్తోందా - నందమూరి బాలకృష్ణఫై ప్రత్యేక సంచికతో దర్శనం

ఇండియా టుడే పలు భారతీయ భాషల్లో సంచలనంసృష్టించిన రాజకీయ పత్రిక. ఆ మధ్య ఆ పత్రికని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మార్కెట్లో మరెక్కడా కనిపించలేదు. Continue Reading...

విలేకరి గూబ గుయ్ మనిపించిన సన్నీ లియోన్

అడిగేవాళ్లకు చెప్పేవాళ్ళు లోకువన్నది తెలుగులో ఓ సామెత. బహుశా ఇది మీడియాకి కూడా వర్తిస్తుందేమో? ప్రెస్ అనగానే ఏది అడిగినా ఎదుటవాళ్ళు చెప్పాల్సిందేనని అనుకుంటారేమో? Continue Reading...

రజినీ "రోబో-2.0" కోసం అక్షయ్ కుమార్ వెరైటీ గెటప్

శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న"రోబో 2.0" లో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ పాత్రకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథానుగుణంగా 2.5 బిలియన్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని వినికిడి. Continue Reading...

శ్రీజ పెళ్లి తరువాత చిరుకి సర్జరీ

దాదాపు రెండేళ్ళనుంచి చిరంజీవి భుజాలకి సంబంధించిన తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారు. అందువల్ల, ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి తన కుడిభుజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినదే. ఏప్రిల్ లో చిరు మళ్ళీ సర్జరీ చేయించుకునే అవకాశాలు కలవు. Continue Reading...

శ్రీజ పెళ్లి తరువాత చిరుకి సర్జరీ

దాదాపు రెండేళ్ళనుంచి చిరంజీవి భుజాలకి సంబంధించిన తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారు. అందువల్ల, ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి తన కుడిభుజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినదే. ఏప్రిల్ లో చిరు మళ్ళీ సర్జరీ చేయించుకునే అవకాశాలు కలవు. Continue Reading...

డెసిషన్ మార్చుకున్న సునీల్?

టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన సునీల్ హీరోగా లక్ టెస్ట్ చేసుకోవడానికి కమెడియన్ రోల్స్ ని కొంత కాలం పక్కన పెట్టాడు. సునీల్ హీరోగా నటించిన సినిమాలు మొదట్లో బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కవుట్ అయ్యాయి. Continue Reading...

కుమార్తె కోసం ఇడ్లీ రాయుడుగా మారిన మోహన్ బాబు

మోహన్ బాబు నడుపుతున్న పెదరాయుడు హోటల్ లో పెదరాయుడు మసాలా దోశ ధర - రూ.100, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ ధర - రూ.50, అల్లుడుగారు పూరీ ధర- రూ.50. అదేంటీ, మోహన్ బాబు హోటల్ నడపడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? Continue Reading...

బిగ్ బీ తో క్లాష్ అవనున్న ఐష్

మే నెలలో బిగ్ బీ తో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ క్లాష్ అవనుంది. ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నటించిన సరబ్జిత్ చిత్రం మే 20న విడుదల కానుంది. అయితే, ఈ రిలీజ్ డేట్ బచ్చన్ కుటుంబంలో రగడ సృష్టిస్తుందేమోనన్న అనుమానం తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తోంది. continue reading...

శ్రీజ పెళ్లి వేడుక మొదలైంది (ఫోటోలు)

మెగా కుటుంబం శ్రీజ పెళ్లి వేడుకకు ముస్తాబైంది. శ్రీజ పెళ్ళికి అత్యంత సన్నిహితులను మాత్రమే మెగా కుటుంబం ఆహ్వానించారు. ప్రైవసీ మధ్య శ్రీజ పెళ్లి వేడుక జరగబోతోంది. ఈ నెల 28న బెంగళూరులో శ్రీజ వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. Continue Reading...

చిరు సినిమాకు అడుగడుగునా ఆటంకాలే

వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్లు... వివి వినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న సినిమాకు అనేకానేక కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. రాజకీయాల్లోంఛి తిరిగి సినీ గూటికి చేరుకున్న మెగాస్టార్ 150వ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని చిరు తనయుడు రామ్ చరణ్ చాన్నాళ్ళుగా ఆశ పడుతున్నాడు. Continue Reading...

చలాకీ చంటి పెళ్లికొడుకాయెనే

జబర్దస్త్ ద్వారా పాపులరై 'నా షో నా ఇష్టం' అంటూ చిన్నితెరపై దూసుకెలుతున్న చలాకీ చంటిని ఎప్పుడు ఎక్కడ ఏ అభిమానిని కలిసినా అడిగే ప్రశ్న ఒకటే 'చంటీ నీ పెళ్ళెప్పుడు?". ఆయన పెళ్లిపై జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ తో పాటు సెటైర్లు కూడా పడిపోయాయి. ఇక చంటికి పెళ్ళే కాదు అనుకుని తోటి కమెడియన్లు Continue Reading...

మెగా-పవర్ సెల్ఫీ బై త్రివిక్రమ్

"సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి అభిమానులతో సెల్ఫీ దిగారు. బ్యాక్ గ్రౌండ్ లో వేలాది మంది అభిమానులతో మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి దిగిన మెగా-పవర్ సేల్ఫీ నెట్ లో హల్చల్ చేస్తోంది. Continue Reading...

రెండు అసెంబ్లీలు... ఒకే దృశ్యం

మహిళలు నొచ్చుకున్నారు. ఆవేదన చెందారు. సాటి మహిళల వల్లే బాధకు లోనయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రస్తుతం జరుగుతున్న  అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఒక్క దృశ్యం పునరావృతమైంది. సభాపతి స్థానంలో కూచున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంట తడి పెట్టారు. Continue Reading...

వైకాపాలో పిఎసి చిచ్చు

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదరాబాదరాగా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న అలాంటి ఓ నిర్ణయమే వైకాపాలో చిచ్చు రేపుతోంది. Continue Reading...

"సర్దార్ గబ్బర్ సింగ్" ట్రైలర్ టాక్ - రాజమౌళి బాటలో పవన్ కళ్యాణ్?

ఒక సక్సెస్ సాధించాలంటే రాజమౌళి మార్క్ ఉన్న ఫిలిం ప్రోడక్ట్ ఉండాలి. సినీ అరంగేట్రం తీసిన తరువాత మొదటి సినిమా నుంచి నేటి ఇటీవలే విడుదలై ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించిన "బాహుబలి" వరకు వరుస విజయాలతో 100 పెర్సెంట్ సక్సెస్ రేటుతో Continue Reading...

జగన్ తో ఐఎఎస్ ల సెల్ఫీ ముచ్చట్లు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం వచ్చిపోయే ప్రయాణీకులతో సందడిగా ఉంది. తిరుపతిలో ఉన్నత స్థాయి సమావేశం ఉండటంతో తిరుపతి వెళ్ళే విమానాన్ని క్యాచ్ చేసేందుకు ఐఎఎస్ లు అలాగే ఉన్నతాధికారులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఫ్లైట్ ఎక్కారు వీరు. అదే ఫ్లైట్ లోకి ప్రతిపక్ష Continue Reading...

రోజా కి హై కోర్టులో చుక్కెదురు

రోజా ఘర్షణ ఎపిసోడ్ ఇంచుమించు క్లయిమాక్ష్ కి చేరుకుంది.  హై కోర్టు మెట్లెక్కిన తాజా వివాదాన్ని ఇంకా సాగదీయకుండా క్షమాపణ చెప్పి అసెంబ్లీలో కాలుమోపడమే మంచిదనే నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. Continue Reading...

పట్టుబడిన దొంగకు ఉద్యోగమిచ్చిన సంస్థ

ముగ్గురు పిల్లల తండ్రి ఒక సూపర్ మార్కెట్ లో దొంగతనానికి పాల్పడడానికి ప్రయత్నించాడు. దొంగతనం చేస్తుండగా ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి పట్టుపడ్డాడు. పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి బదులు ఆ షాపు యజమాని ఆ దొంగకు ఉద్యోగమిచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇదంతా సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదా. Continue Reading...

జోడు గుర్రాల మీద స్వారీ చేసే సత్తా పవన్ సొంతం - చిరు

"పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏ రంగంలోనైనా రాణిస్తాడు. పవన్ కళ్యాణ్ ఎక్కే ప్రతి మెట్టు, వేసే ప్రతి అడుగు చూసి ఆనందంతో గర్వపడుతుంది మా కుటుంబం. ఈ మధ్య ఒక న్యూస్ విని చాలా షాక్ అయ్యాను. Continue Reading...

బాలీవుడ్ లో పవర్ తక్కువైంది, అందుకే సర్దార్ హిందీ వెర్షన్ రిలీజ్ - ఆలీ

సర్దార్ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ వేడుకకు పవన్ తో సహా విచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడిన ఆలీ బాలీవుడ్ లో విడుదలవుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' గురించి సెన్సేషన్ కామెంట్ చేశాడు. Continue Reading...

ఫ్యాన్స్ పై ధోనీ భార్య సాక్షి చిరాకు?

పాక్ పై భారత్ సాధించిన ఘన విజయంఅనంతరం ధోనీ నివాసం వద్ద అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. వీరి తీరుపై ధోనీ భార్య సాక్షి కాస్త అసంతృప్తిని ప్రదర్శించింది. అయితే,సాక్షి అసంతృప్తికి కారణం లేకపోలేదు. Continue Reading...

'సర్దార్' కోసం కాజల్ సాహసం?

బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ తన గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. పవన్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కాజల్ ఈ సినిమాలో Continue Reading...

ఐష్ ని కంటతడి పెట్టించిన ఆరాధ్య

ఆరాధ్య పుట్టినప్పటి నుంచి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఆరాధ్యని విడిచి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు. వీరిద్దరూ తల్లీ కూతుళ్ళ ప్రేమకు అద్దం పడతారు. షూటింగ్స్ కానివ్వండి, ఏదైనా టూర్ కానివ్వండి ఆరాధ్య లేకుండా ఐశ్వర్య కనిపించడం మాత్రం అరుదే. Continue Reading...

సౌత్ 'క్వీన్' దొరికింది

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'క్వీన్'ని సౌత్ లో రీమేక్ చేస్తున్నారన్న విషయం తెలిసినదే. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నారు. అప్పట్నుంచి కంగనా పాత్రలో ఎవరు నటిస్తారన్న కుతూహలం ఆడియన్స్ లో కలిగింది. కంగనా పాత్రలో నటించేందుకు మొదట చాలా మంది స్టార్ హీరోయిన్స్ మొగ్గు చూపారు. Continue Reading...

ఫ్యాన్స్ కి షాకిచ్చిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'సరైనోడు' ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదల కానుందట. ఆడియో ఫంక్షన్ చేయకుండా 'సరైనోడు' ఆడియోని మార్కెట్లోకి విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. Continue reading...

సూపర్ స్టార్ గా మారిన సంపూ

తనదైన శైలిలో ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతున్న సంపూర్నేష్ బాబు continue reading...

చిరంజీవి కుమార్తె శ్రీజ వెడ్డింగ్ కార్డ్

చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మెగా ఈవెంట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేడుకకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. శ్రీజ వివాహం continue reading...

జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ ను కొట్టిన పవన్ కళ్యాణ్

బుల్లితెర కామెడీ షో "జబర్దస్త్" ద్వారా కమెడియన్ గా పేరు తెచ్చుకున్న షకలక శంకర్ కు పవర్ స్టార్పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడట. గట్టిగా కొట్టి మరీ వార్నింగ్ continue reading...

రోజాను అడ్డుకున్న మార్షల్స్

అసెంబ్లీకి హాజరు కాకుండా వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజాని మార్షల్స్ అడ్డుకున్నారు. ఏడాది పాటు తనని సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హై కోర్టు మెట్లెక్కిన రోజాకు కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె సస్పెన్షన్ కేవలం ఆ సెషన్ కి మాత్రమే పరిమితమని చెప్తూ రోజా అసెంబ్లీ సమావేశాలకు హాజరు  కావొచ్చంటూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జడ్జిమెంట్ కాపీని గురువారం రోజు రోజా అసెంబ్లీ కార్యదర్శికి అందచేసి ... శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే, శుక్రవారం ఉదయాన్నే అసెంబ్లీ దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. Continue reading

మంచు లక్ష్మిపై మోహన్ బాబు ఫైర్?

నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. రీసెంట్ గా మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించిన 'దొంగాట' చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తరువాత మంచులక్ష్మి ఇటీవలే విడుదలైన గుంటూరు టాకీస్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆ సినిమాలోని మంచులక్ష్మి పాత్రను చూసిన మోహన్ బాబు Continue Reading...

రోజాకు హై కోర్టులో ఊరట

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హై కోర్టులో ఉపశమనం లభించింది. సాటి మహిళా ఎమ్మేల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిందని స్పీకర్ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆమె దూరంగా  ఉండాల్సివచ్చింది. Continue Reading...

చెక్ బౌన్స్ కేసులో "బాహుబలి" ప్రభాస్ సోదరుడు

"బాహుబలి" ప్రభాస్ సోదరుడికి చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. ఈ మేరకు హైదరాబాద్ రాజేంద్రనగర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ Read More

టీవీ యాంకర్ ఆత్మహత్య

ఈ తెల్లవారుజామున ఓ టీవీ యాంకర్ ఆత్మహత్యకు పాల్పడింది. నిరోష జెమినీ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరిస్తోంది. సికింద్రాబాద్ లోని హాస్టల్ లో ఉరి వేసుకుని 23 ఏళ్ళ యాంకర్ నిరోష ఆత్మహత్య చేసుకుంది. Continue Reading...

డైవర్స్ రూమర్స్ పై చరణ్ క్లారిటీ

గత కొంత కాలంగా, చరణ్-ఉపాసనల మధ్య విభేదాలున్నాయని వారిద్దరూ త్వరలోనే డైవర్స్ కి అప్లై చేయవచ్చన్న వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. Continue Reading...

న్యాయవ్యవస్థపై జగన్ షాకింగ్ కామెంట్స్

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై ఏపీ అసెంబ్లీలో షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ వ్యాఖ్యలు ఏపీ అసెంబ్లీని కుదిపేశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేసి కేసుల నుండి తప్పించుకున్నారంటూ జగన్ కామెంట్ చేశారు.Read More

బాహుబలి-2 డిలేకి అనుష్క కారణం కాదట?

ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "బాహుబలి-ది బిగినింగ్" చిత్రం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించి నిర్మాతలకు భారీగానే లాభాల పంట పండించింది. దాంతో, బాహుబలి 2 చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా?కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఎప్పటికి తెలుస్తుందా? అని ప్రేక్షకులు ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. 
ఇదిలా ఉంటే, బాహుబలి షూటింగ్ మాత్రం శరవేగంగా జరగటం లేదని తెలుస్తోంది. Read More

24x7telugunews.com: ఆకాశం నుంచి పాతాళం దాకా... విజయ్ మాల్యా

వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పలాయనం నోటీసులు అందచేయాలని సుప్రీం ఆదేశం పారిపోలేదంటున్న మాల్యా  పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

www.24x7telugunews.com

తెలుగు వెబ్ వార్తా ప్రపంచంలోకి దూసుకువచ్చిన సరికొత్త వెబ్ సైట్ 
"www.24x7telugunews.com"


'లయన్' డైరెక్టర్ తో పవర్ స్టార్ మూవీ?