ప్రభాస్ పెళ్ళెప్పుడు?ప్రభాస్ పెళ్లి కుదిరిదంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రభాస్ మాత్రం తన డ్రీం గాళ్ తనకింకా కనిపించలేదని పెళ్లి మాటను దాటవేశాడు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాదైనా పప్పన్నం పెడతాడా అని ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.