ఈడు గోల్డ్ ఎహె

'కృష్ణాష్టమి' చిత్రంతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న సునీల్ త్వరలో 'ఈడు గోల్డ్ ఎహె' చిత్రం ద్వారా ప్రేక్షకులకు కితకితలు పెట్టనున్నాడు. ఈ చిత్రంలో సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. వీరు పొట్ల ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.