హిప్నాసిస్, రిలాక్సేషన్ తో పేగుల్లో చికాకు దూరంపేగుల్లో బాధ, కడుపు ఉబ్బరం, వరసపెట్టి విరేచనాలు, లేదంటే మలబద్ధకం...వైద్య పరీక్షల్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లే తేలుతుంది! ఈ పేగు చికాకు సమస్యను 'ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ 'ఐబిఎస్'' గా చెబుతారు. ఈ సమస్యను స్వల్పకాలిక మానసిక చికిత్సతో దీర్ఘకాలం నియంత్రించవచ్చంటున్నారు...అమెరికాలోని వండర్ బిల్డ్ వైద్య కేంద్రం పరిశోదకులు. వివిధ దేశాలకు చెందిన 2,200 మంది ఐబిఎస్ రోగులను వీరు క్షుణ్ణంగా పరిశీలించి, మానసిక చికిత్సను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన ఫలితాలను గ్యాస్ట్రో ఎంటరాలజీ-హెపటాలజీ పత్రిక ఇటీవల ప్రచురించింది. 

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.