Posts

Showing posts from 2016

అనంతశ్రీ రామ్ గారూ..అంత వ్యంగ్యం అవసరమా?

పెద్ద నోట్ల రద్దు విషయం నేపథ్యంగా సినీ కవి అనంత శ్రీరామ్ గారు రాసిన  మేం భారతీయులమండీ...మేం భారతీయులం అన్న వ్యంగాస్త్రానికి చిన్ని స్పందన. ఒక్కసారిగా ఊహించని ఓ కుదుపు వస్తే భారతీయులే కాదు...ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన... మనిషనేవాడు తప్పక స్పందిస్తాడు.  Read More...

మరింత సమాచారం కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

షాక్ లో నాగచైతన్య?

Image
గత కొంత కాలంగా విడుదలకు నోచుకోని 'సాహసమే శ్వాసగా సాగిపో' చిత్రం ఈ శుక్రవారమే విడుదలయింది. అయితే, నోట్ల రద్దు ఈ సినిమాపై భారీగానే ప్రభావం చూపింది. Read More...

చైతూ-శృతి కెమిస్ట్రీపై సమంత టెన్షన్ టెన్షన్

Image
నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. నాగ చైతన్య కెరీర్లో ఈ చిత్రం 'ది బెస్ట్'గా మారనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శృతి హాసన్, నాగ చైతన్య కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఈ కెమిస్ట్రీపై సమంత కూడా కాస్త టెన్షన్ గా ఉందట. Read More

లేటెస్ట్ అప్డేట్స్ కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి వినాయకుడు

తల్లి కాబోతున్న ఉదయభాను?

తల్లి కాబోతున్న ఉదయభాను?


మరింత సమాచారం కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

'గబ్బర్ సింగ్' కాదు 'రబ్బర్ సింగ్' - రోజా

'గబ్బర్ సింగ్' కాదు 'రబ్బర్ సింగ్' - రోజామరింత సమాచారం కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

త్వరలో పుల్లెల గోపీచంద్ బయోపిక్

త్వరలో పుల్లెల గోపీచంద్ బయోపిక్మరింత సమాచారం కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన విక్రమ్

ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన విక్రమ్


మరింత సమాచారం కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండిలా

Image

అప్పుడు బిచ్చగాడు...ఇప్పుడు బేతాళుడు.

అప్పుడు బిచ్చగాడు...ఇప్పుడు బేతాళుడు. బిచ్చగాడేంటి బేతాళుడేంటి అని ఆశ్చర్యపోతున్నారా? Continue Reading...

శ్రీరస్తూ..శుభమస్తూ మూవీ రివ్యూ

అమలా పాల్ తో విడాకులు నిజమే: విజయ్

రీల్ లైఫ్ లోని లవ్ అద్భుతంగా ఉంటుంది. నచ్చిన హీరోతో డ్యూయెట్ లు, పచ్చిక తిన్నెలపై వెచ్చని కౌగిళ్లు, ఆటలు...ఓహ్! ఈస్ట్ మన్ కలర్లా సాగిపోతుంటుంది. రియల్ లైఫ్ లో మాత్రమే ప్రేమ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటుంది. రెండున్నర గంటల సినిమా కాదు కదా... జీవితం. వెండితెరపై ప్రేమను రసవత్తరంగా పండించి మెప్పించిన సినీ కళాకారులు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వాస్తవ పరిస్థితుల్ని అర్ధం చేసుకుని విజయవంతంగా జీవితాల్ని నడిపిస్తున్నవాళ్లూ లేకపోలేదు. అదే సమయంలో... పెళ్లయిన కొన్నాళ్లకే అప నమ్మకాలు, అపార్ధాలు చోటు చేసుకుని విడిపోతున్నవాళ్లూ లేకపోలేదు. ఇప్పుడు ఈ రెండో కోవలోకి వస్తారు సినీ హీరోయిన్ అమలా పాల్, ఆమె భర్త, తమిళ్ దర్శకుడు ఎ ఎల్ విజయ్ Continue Reading...

ఇంటరెస్టింగ్ వైరల్ కాన్సెప్ట్

Image

బంపర్ ఆఫర్స్ తో కాజల్ బిజీ బిజీ

Image
టాలీవుడ్ చందమామ గా గుర్తింపు పొందిన కాజల్ కి కాలం కలసిరావడం లేదు. ఇక... తట్టా బుట్టా సర్దుకుని బిచాణా ఎత్తేయడం ఒక్కటే మిగిలింది. ఇది...నిన్నటి వరకు ఆమె గురించి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న సెటైర్లు. కారణం... కంటిన్యూ రీడింగ్

అవసరాల అడల్ట్ కామెడీలో పటాస్ శ్రీముఖి

అడల్ట్ కామెడీ సినిమాలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. మస్త్ ...జబర్దస్త్ గా శృంగారాన్ని దట్టించి...కాస్త కామెడీ గుబాళింపు ఇచ్చేసి థియేటర్లలోకి వదిలేసే ట్రెండ్ అక్కడ ఊపందుకుంది. Continue Reading...

కథ:గుండెల్లో తుఫాను (ఆడియో నెరేషన్)

Image
ఆకాశవాణిలో తుఫాను హెచ్చరిక విన్న లచ్చి గుండెల్లో తుఫాను రేగింది. లచ్చి కథ సుఖాంతమైందా? గుండెల్లో తుఫాను కథ ఆడియో వెర్షన్ ఈ లింక్ లో వినండి.  

పెళ్లిచూపులు మూవీ రివ్యూ

Image
ఈ మధ్యకాలంలో మళ్ళీ చిన్న సినిమాల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు.  బడ్జెట్ తో క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా అదే కోవలోకి వచ్చింది ఇటీవలే విడుదలైన 'పెళ్లి చూపులు' అనే సినిమా. రిఫ్రెషింగ్ ఫీల్ ని ఆడియెన్స్ కి కలిగించడంలో ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. కంటిన్యూ రీడింగ్

కథ: నిశబ్ద గీతం (ఆడియో నెరేషన్)

Image

కారమ్మేసిన పవన్ కళ్యాణ్?

సమంతకు నాగ్ వార్నింగ్ ? కబాలి సరే.. నెపోలియన్ సంగతేమిటి?

అమలా పాల్ ను ఇరికించిన సమంత? సన్నీ లియోన్ పై బయో పిక్...హీరోయిన్ కూడా సన్నీయే! మెగా నెపోలియన్ వస్తున్నాడు

విడాకులకు సిద్ధమైన అమల

ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నటి ఆమె. పలు భాషా చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకుల స్పందన పొందింది. అయితే, పెళ్ళైన తరువాత నుంచి సినిమాలలో నటించకుండా భర్త అడుగుజాడల్లో నిర్మాతగా కూడా తనదైన పాత్ర పోషించింది. Continue Reading...

చిరుని క్షమాపణలు వేడిన మెగా డైరెక్టర్

చిరుతో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన దర్శకధీరుడతను. వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీసును షేక్ చేసింది. చిరంజీవికి సన్నిహితుడైన ఆ డైరెక్టర్ ఇటీవల చిరంజీవి 150వ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆయనే Continue Reading...

మెగా హీరోయిన్ దొరికింది?

Image
తన  150వ సినిమా...అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని మెగాస్టార్ కలలు కంటున్నారు. రంగుల ప్రపంచం నుంచి రాజాకీయాల్లోకి వెళ్లి...ఇమేజ్ కోల్పోయిన చిరంజీవి తన మెగాస్టార్డం ను తిరిగి పునరుద్ధరించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు.  Continue Reading...

ఈ ఆలయం మాయమవుతుంది

Image
ఆధ్యాత్మికతకి, భారతదేశానికి ఎంతో విడదీయలేని సంబంధం ఉంది. ఇక్కడి ప్రముఖ పుణ్యక్షేత్రాలను,   ఆలయాలను దర్శించడానికి  ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే మన దేశంలోనున్న చాలా పుణ్య క్షేత్రాలు, Continue Reading...

నాగార్జునతో సుమలత పెళ్లి?

Image
నాగార్జునతో సుమలత పెళ్లేంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ అంశానికి సంబంధిన ఓ ఆసక్తికర విషయాన్ని సుమలత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. Continue Reading...

నందమూరి నాయకుల మల్టీస్టారర్?

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలసి ఓ ప్రాజెక్టు చేయనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గారేజ్' సినిమా షూటింగ్ లో  బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్... ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమాతో బిజీ కానున్నారు. Continue Reading...

నిత్యా మీనన్ కి ఏమయింది ?

పొట్టిగా ఉన్నా....హీరోయిన్ గా గట్టిది. టాలెంటెడ్. నచ్చిన సినిమాలే చేస్తాను...నచ్చకపోతే వదిలేస్తాను...అనే క్లారిటీ ఫుల్ గా ఉన్న అభినేత్రి. వ్యక్తిత్వం, గతంలో చేసిన సినిమాలు తెరపై ఆమెకి మంచి భవిష్యత్తు ఉందనే ఇండస్ట్రీ భావించింది. Continue Reading...

మెగా తనయ షాకింగ్ డెసిషన్

మెగా ఫామిలీ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నిహారిక మొదటి సినిమా 'ఒక మనసు' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందించలేదన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. బుల్లితెరపై యాంకర్ గా పరిచయమై... సినిమాల్లో కూడా సత్తా చూపించేందుకు నిహారిక ఉవ్విళ్లూరినా తొలి సినిమా ఆమెను నిరాశ పరిచింది. Continue Reading...

నదియాను వరించిన క్రేజీ ఆఫర్

Image
తమిళ, తెలుగు చిత్రపరిశ్రమల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న నిన్నటితరం హీరోయిన్ నదియా తాజాగా గ్లామరస్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. 'అత్తారింటికి దారేది', 'మిర్చి', 'అ ఆ', 'దృశ్యం' చిత్రాల ద్వారా మరింత గుర్తింపు పొందిన నదియా ఓ భారీ ప్రాజెక్ట్ లో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందని ఫిల్మీ టాక్. వివరాల్లోకి వెళ్తే, Continue Reading...

పాటతో భయపెట్టనున్న సుమ

Image
యాంకరింగ్ లో అశేష ఖ్యాతి పొందిన సుమ కనకాల తాజాగా తనలోనున్న సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టింది. త్వరలో బుల్లితెరలో టెలికాస్ట్ కానున్న ఓ ప్రోగ్రామ్ కి టైటిల్ సాంగ్ ను స్వయంగా యాంకర్ సుమే పాడిందట. వెండితెరలో గ్లామర్ తో కనువిందు చేసే త్రిష, రాశి ఖన్నా, కలర్స్ స్వాతి, మమతా మోహన్ దాస్ వంటి హీరోయిన్స్ మైకు పట్టుకుని పాటలు పాడడంతో ఇన్స్పైర్ అయిన సుమ ఇదివరకు ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో పాటలు హమ్ చేసి ఉండడం ప్రేక్షకులు కూడా గమనించే ఉండుంటారు. Continue Reading...

సమంత వెడ్స్ ...?

Image
వెండితెరపై సమ్మోహనాల ప్రేమకథను తలపిస్తూ ఇంట్రెస్టింగా సాగుతోంది స్టార్ హీరోయిన్ సమంత లవ్ స్టోరీ. కొన్నాళ్ల క్రితం ఐ యామ్ ఇన్ లవ్ ... అంటూ బాహాటంగా ప్రకటించిన ఈ చెన్నయి చిన్నది వీక్షకులు వూహించుకోవడానికి విశాలమైన  స్పేస్ వదిలింది. Continue Reading...

'కినిగె'లో ఆవిష్కరణ

Image
ప్రముఖ జర్నలిస్ట్ రైటర్ పివిడిఎస్. ప్రకాష్ గారి కథాసంపుటి 'ఆవిష్కరణ' ఇప్పుడు ఈ లింక్ ద్వారా 'కినిగె'లో లభ్యం. ఆద్యంతం ఆహ్లాదపరిచే కథా కథనం, వెన్నెల్లో కూచున్నట్టు, వెన్నెల్లో తడిసినట్టు, ముద్దు గులాబీతో మంతనాలాడుతున్నట్టు చక్కనైన అనుభూతినిచ్చే మంచి గంధంలాంటి మంచి కథలు. మళ్లీ మళ్లీ చదవాలనిపించే ఈ కథాసంపుటి ఇప్పుడు కేవలం కేవలం ఒక క్లిక్ ద్వారా మీ చేతిలో లభ్యం.    http://kinige.com/book/Avishkarana

గాయపడ్డ కమల్

Image
ప్రముఖ నటుడు కమల్ హాసన్ గాయపడ్డాడు. చెన్నైలోని తన ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా  మెట్ల మీద నుంచి కమల్ హాసన్ జారిపడినట్లు తెలుస్తోంది. దీంతో కమల్ హాసన్ కాలు ఫ్రాక్చర్ అయినట్టు వార్త. Continue Reading...

బుల్లితెర నటిపై కేసు నమోదు

Image
మా టీవీలో వచ్చే "రాములమ్మ" సీరియల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన బుల్లితెర నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పరిగిలో భూతగాదా విషయంలో శ్రీవాణికి ఆమె వదినకి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిందని సమాచారం. Continue Reading...

తెరపైకి మెగా అల్లుడు?

Image
మెగా కాపౌండ్ నుంచి మరో హీరో తెరంగేట్రం చేయబోతున్నాడా?  అభిమానులకు మరో మెగా హీరో హాయ్ చెప్పబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ సర్కిల్స్ నుంచి. ఇంతకీ అభిమానులను హాయ్ అని పలకరించబోయే ఆ మెగా హీరో ఎవరో తెలుసా?  Continue Reading...

చైతూ కోసమే ఆ హీరో సినిమాను వదులుకున్న సమంత?

Image
సెన్సేషనల్ హీరోయిన్ సమంత, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చిత్రం నుండి తప్పుకుందని సమాచారం. డేట్స్ లేకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకుందని కోలీవుడ్ టాక్. 'వడ చెన్నై' అనే తమిళ సినిమా ప్రాజెక్టు లో హీరో హీరోయిన్స్ గా ధనుష్, సమంతను ఎంచుకున్నారు. Continue Reading...

అర్థం లేని లాజిక్కులతో టీవీ సీరియల్స్?

ఈ మధ్య సీరియల్స్ లోని కథలన్నీ హఠాత్తుగా మారిపోతున్నాయి. సడెన్ గా కొత్త క్యారక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి. అవి అర్థమయ్యేలోపే మళ్లీ కనుమరుగయిపోతాయి. కథతో సంబంధం లేకుండా గాలి ఎటు వీస్తే అటు వెళ్లేటట్టుగా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ బట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ వస్తుందా లేదా అన్నట్టుగా సాగిపోతున్నాయి. Continue Reading

ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేఖ

పవన్ కళ్యాణ్ తన తన సినిమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్ తో పాటు సామాజిక సేవల ద్వారా కూడా అభిమానుల ఆదరనని పొందుతున్నాడు.. పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా సెన్సేషన్ గానే మారుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేఖ ఒకటి ఆన్లైన్ లో హడావిడి సృష్టిస్తోంది.

పవన్ ఫ్యాన్స్ పై కస్సుమన్న బన్నీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య విబేధాలున్నాయా? అవుననే అనిపిస్తుంది అంటున్నారు సినీ క్రిటిక్స్.  మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక నటించిన "ఒక మనసు" ఆడియో వేడుకలో పవర్ స్టార్ అభిమానులపై బన్నీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్నీ ధృవీకరిస్తున్నట్టు అనిపిస్తోందని ఫిలిం సర్కిల్ గుసగుసలు. Continue Reading...

మళ్ళీ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ పెయిర్

మళ్ళీ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ జంట హల్చల్ చేసేందుకు సిద్దమవుతోంది. రాజకీయాల్లో పోగొట్టుకున్న గ్లామర్, ఇమేజ్ ని తిరిగి అచ్చొచ్చిన సినిమా రంగం ద్వారానే పొందాలని ఈ హిట్ పెయిర్ భావిస్తోంది. ఈ ఇద్దరూ సినిమా రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వారే. Continue Reading...

మెగా ఈవెంట్ కి డుమ్మా...త్రివిక్రమ్ కే ఓటేసిన పవన్?

మెగా ఫ్యామిలీ అటు చిత్రసీమతో పాటు ఇటు రాజకీయాలలో కూడా ఫ్యామసే. మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ జరిగినా తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటి ముఖ్యమైన ఈవెంట్స్ మెగా ఫ్యామిలీలో ఇటీవల కాలంలో రెండు చోటుచేసుకున్నాయి. Continue Reading...

విదేశాల్లో హీరోయిన్ బ్యాగ్ చోరీ

తన వెరైటీ డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఫీమేల్ కమెడియన్ విద్యుల్లేఖకు విదేశాల్లో ఊహించని పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ అమ్మడు సమ్మర్ టూర్ కై ఫ్రెండ్స్ తో ఆస్ట్రియాలో వియన్నాకు వెళ్ళింది. Continue Reading...

పిల్లల్ని కన్నందుకు చింతిస్తున్న యాంకర్ అనసూయ

అనసూయ తన తాజా ఫేస్ బుక్ పోస్ట్ లో సంచలన నిర్ణయాలను వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యాక Continue Reading...

నాగార్జునకు షాకిచ్చిన మోహన్ బాబు కామెంట్స్

విష్ణు, రాజ్ తరుణ్ లు నటించిన "ఈడోరకం ఆడోరకం" సక్సెస్ మీట్ లో కలక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ క్లాసిక్ మూవీ "గుండమ్మ కథ"ను విష్ణు, రాజ్ తరుణ్ లతో తీయాలనుందని చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. Continue Reading....

దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు

ప్రేమ కథా చిత్రాల దర్శకుడు తేజపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో నివసించే టింబర్ వ్యాపారి ఆర్ వీ కృష్ణారావు ఫిర్యాదు మేరకు దర్శకుడు తేజపై పోలీసులు ఐపీసి సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Continue Reading...

దర్శకేంద్రుడి చిత్రంలో నాగ్ సరసన మెగా హీరోయిన్

దర్శకేంద్రుడి చిత్రమంటేనే ఒక సంచలనం. ఈ మధ్య కాలంలో దర్శకేంద్రుడు భక్తిరస చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదే కోవలో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. Continue Reading...

అందానికి అర్థం చెప్తున్న లెజెండ్ హీరోయిన్ వీడియో

బాలయ్య సరసన 'లెజెండ్'లో మెరిసిన రాధికా ఆప్టే స్పెషల్ వీడియోలలో కూడా మెరుస్తూ తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అప్పట్లో రాధికా ఆప్టే నటించిన 'అహల్య' వీడియోకి ఎంతటి విశేష స్పందన లభించిందో చెప్పనవసరం లేదు. Continue Reading...

భయపెడుతున్న మెగా సినిమాలు?

ఒకప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఓ సినిమా రాభోతోందంటే డిస్ట్రిబ్యూటర్లకు సందడే సందడి. పోటాపోటీగా సొమ్ములు ఆఫర్ చేసి మరీ ఆ సినిమా పంపిణీ హక్కుల్ని కైవసం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సీన్ రివర్సయింది. Continue Reading...

త్వరలో తమన్నా పెళ్లి...సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మిల్కీ బ్యూటీ?

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్ళిపీటలెక్కనుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందట ఈ అమ్మడు. ఈ అమ్మడు త్వరలోనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహమాడనుందట. Continue Reading...

బాలయ్య సరసన కాజల్?

త్వరలో బాలయ్య వందవ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణగా బాలయ్య ఈ చిత్రంలో కనిపించనున్నాడు. బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రలో పోషించనున్నాడు. Continue Reading...

త్వరలో జేడీ చక్రవర్తి పెళ్లిపీటలెక్కనున్నాడు

నాగార్జున "శివ" చిత్రంద్వారా వెండితెరకు పరిచయమైన జేడీ చక్రవర్తి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. పెళ్ళికి తానెపుడు వ్యతిరేకం కానని, పెళ్లి చేసుకోవాలంటే బాధ్యత మోయాల్సిన మెచ్యూరిటీ అవసరమని, తనకిప్పటికీ పెళ్లి చేసుకునే మెచ్యూరిటీ వచ్చిందని జేడీ తెలిపాడు.Continue Reading...

"జబర్దస్త్"షోలో రోజాను రీప్లేస్ చేస్తున్న రమ్యకృష్ణ?

ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న కామెడీ షో "జబర్దస్త్" రోజాకు బుల్లితెరలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఈ షో తీసుకువచ్చిన క్రేజ్ తోటే తాను ఎమ్మెల్యేగా గెలిచానని రోజానే స్వయంగా పేర్కొన్న విషయం కూడా తెలిసినదే. Continue Reading...

ఆ నంబర్ పై మోజుతో పదిలక్షలు వెచ్చించిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాను ఇటీవల కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు నంబర్ కోసం ఫ్యాన్సీ నంబర్ పై మోజు పడ్డారు. ఈ నంబర్ ను సొంతం చేసుకోవడానికి అక్షరాలా రూ.10 లక్షలు వెచ్చించారు. ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయంలో ఈ శనివారం నిర్వహించబడిన వేలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో Continue Reading...

పూరీ జగన్నాథ్ ఆఫీసుపై దాడి?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంటిపై అలాగే ఆఫీసుపై "లోఫర్" చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ దాడికి దిగారు. "లోఫర్" చిత్రంవల్ల భారీగా నష్టపోయామని పూరీ జగన్నాథ్ ని తమ డబ్బులని రిటర్న్ చేయమని డిమాండ్ చేశారు. Continue Reading

నానీ ... అవేం మాటలు?

నవతరం హీరోల్లో జంటిల్మాన్ ఇమేజ్ తెచ్చుకున్న నాని కూడా రూట్ మార్చుకుంటున్నాడా? సభావేదికల మీద మాట్లాడే క్రమంలో పంధా మార్చుకుంటున్నాడా? హీరోయిన్లఫై కామెంట్లు, సెటైర్లు వేస్తూ జనాన్ని అలరించేయత్నంలో సభామర్యాద కూడా పక్కనపెట్టేయాలనుకుంటున్నాడా?Continue Reading...

రాలిపోతున్న తెర తారకలు

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్త ఖ్యాతి గడించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతం హృదయమున్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎంచక్కా హాయిగా గడపాల్సిన జీవితాన్ని అర్ధంతరంగా ఎందుకు ఆమె ముగించాల్సివచ్చిందో... కారణాల అన్వేషణలో Continue Reading...

డేరింగ్ డెసిషన్ తీసుకున్న అవికా ?

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న అవికాగోర్ సినిమాల్లోకి వచ్చి తనదైన శైలితో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. Continue Reading...

ఆత్మహత్యాయత్నంలో ఆ హీరోయిన్?

టెలివిజన్ స్టార్ ప్రత్యూష బెనర్జీ సూసైడ్ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయింది. "చిన్నారి పెళ్లి కూతురు" సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష ఆత్మహత్య వార్త ఇండస్ట్రీని కలచి వేస్తోంది. ఈ న్యూస్ నుండి ఇంకా తేరుకోకముందే ఇండస్ట్రీని షాక్ కి గురిచేసే వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. Continue Reading...

ఇలియానా భారీ ఆఫర్

స్వప్నరాగలీన ఇలియానా... అంటూ ఆమె సినిమా కోసం దక్షినాది యువత... మరీ ప్రత్యేకింఛి తెలుగు వీక్షకులు కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూసేవాళ్ళు ఒకప్పుడు. దర్శకుడు  వైవిఎస్ చౌదరి దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ గోవా సుందరికి స్టార్ హీరోయిన్ స్టేటస్ ఇచ్చింది కూడా తెలుగు ప్రేక్షకులే. Continue Reading...

శ్రీజా కళ్యాణానికి హాజరైన పవన్ కళ్యాణ్ భార్య

శ్రీజా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి కుటుంబసభ్యులు ఈ వేడుకలో ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరావలేదు. అయితే, పవన్ కళ్యాణ్ Continue Reading...

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో రివీల్ చేసిన రాజమౌళి

బాహుబలి సినిమాను చూసిన వారందరినీ ఒక ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఈ ప్రశ్నకు సమాధానం కోసం బాహుబలి 2 విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిరావడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. అయితే, రాజమౌళి ఇటీవల ఈ ప్రశ్నకు సమాధానాన్నిచ్చారు. Continue Reading...

"చిన్నారి పెళ్లికూతురు" ఆనంది ఆత్మహత్య

చిన్నారి పెళ్ళికూతురు" సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రత్యూష బెనర్జీ  ఆత్మహత్యకు పాల్పడ్డారు. Continue Reading

నేషనల్ అవార్డు తనకు లెక్కలేదన్న జక్కన్న

బాహుబాలి"  సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన జక్కన్న రాజమౌళి నేషనల్ అవార్డ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేషనల్ అవార్డు తనకు లెక్కేలేదని చెప్పారు.  తాజాగా "బాహుబలి" చిత్రం జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసినదే. Continue Reading...

బన్నీతో అంజలి ఐటెం సాంగ్

అల్లు అర్జున్ హీరోగా "సరైనోడు" చిత్రం రూపొందింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. తెలుగమ్మాయి అంజలి ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో అల్లు అర్జున్ తో ఆడి పాడింది. Continue Reading...

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి వేడుక (ఫొటోస్)

రాజమౌళి అంచనా తప్పిందట

రాజమౌళి తనదైన స్టైల్ లో వచ్చే ఏడాది విడుదల కాబోయే "బాహుబలి 2" ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశేసాడు. రీసెంట్ గా విడుదలైన "ఊపిరి" సినిమాను వంశీ అద్భుతంగా తెరకెక్కించాడని, Continue Reading...

కొన "ఊపిరి"తో కొట్టుమిట్టాడుతోంది

నాగార్జున, కార్తి, తమన్నాలు నటించిన "ఊపిరి" చిత్రంపై భారీగా ప్రేక్షకుల అంచనాలున్నాయి. ఈ చిత్రం నిన్ననే విడుదలైంది. విడుదలైన వెంటనే "బాగుంది", "పర్లేదు" అనే పాజిటివ్ రేస్పాన్సులని Continue Reading...

నాగార్జున "ఊపిరి" రివ్యూ

నాగార్జున, కార్తిలతో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన "ఊపిరి" చిత్రం అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఎంతో హైప్ ను క్రియేట్ చేసింది. "ఎవడు" ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషలలో ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. "సోగ్గాడే చిన్ని నాయన" వంటి ఎంటర్టైనింగ్ సినిమా తరువాత నాగార్జున "ఊపిరి" అనే చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులకు కనిపించాడు. Continue Reading...

ఇండియా టుడే మళ్ళీ వస్తోందా - నందమూరి బాలకృష్ణఫై ప్రత్యేక సంచికతో దర్శనం

ఇండియా టుడే పలు భారతీయ భాషల్లో సంచలనంసృష్టించిన రాజకీయ పత్రిక. ఆ మధ్య ఆ పత్రికని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మార్కెట్లో మరెక్కడా కనిపించలేదు. Continue Reading...

విలేకరి గూబ గుయ్ మనిపించిన సన్నీ లియోన్

అడిగేవాళ్లకు చెప్పేవాళ్ళు లోకువన్నది తెలుగులో ఓ సామెత. బహుశా ఇది మీడియాకి కూడా వర్తిస్తుందేమో? ప్రెస్ అనగానే ఏది అడిగినా ఎదుటవాళ్ళు చెప్పాల్సిందేనని అనుకుంటారేమో? Continue Reading...

రజినీ "రోబో-2.0" కోసం అక్షయ్ కుమార్ వెరైటీ గెటప్

శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న"రోబో 2.0" లో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ పాత్రకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథానుగుణంగా 2.5 బిలియన్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని వినికిడి. Continue Reading...

శ్రీజ పెళ్లి తరువాత చిరుకి సర్జరీ

దాదాపు రెండేళ్ళనుంచి చిరంజీవి భుజాలకి సంబంధించిన తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారు. అందువల్ల, ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి తన కుడిభుజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినదే. ఏప్రిల్ లో చిరు మళ్ళీ సర్జరీ చేయించుకునే అవకాశాలు కలవు. Continue Reading...

శ్రీజ పెళ్లి తరువాత చిరుకి సర్జరీ

దాదాపు రెండేళ్ళనుంచి చిరంజీవి భుజాలకి సంబంధించిన తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారు. అందువల్ల, ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి తన కుడిభుజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినదే. ఏప్రిల్ లో చిరు మళ్ళీ సర్జరీ చేయించుకునే అవకాశాలు కలవు. Continue Reading...

డెసిషన్ మార్చుకున్న సునీల్?

టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన సునీల్ హీరోగా లక్ టెస్ట్ చేసుకోవడానికి కమెడియన్ రోల్స్ ని కొంత కాలం పక్కన పెట్టాడు. సునీల్ హీరోగా నటించిన సినిమాలు మొదట్లో బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కవుట్ అయ్యాయి. Continue Reading...

కుమార్తె కోసం ఇడ్లీ రాయుడుగా మారిన మోహన్ బాబు

మోహన్ బాబు నడుపుతున్న పెదరాయుడు హోటల్ లో పెదరాయుడు మసాలా దోశ ధర - రూ.100, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ ధర - రూ.50, అల్లుడుగారు పూరీ ధర- రూ.50. అదేంటీ, మోహన్ బాబు హోటల్ నడపడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? Continue Reading...

బిగ్ బీ తో క్లాష్ అవనున్న ఐష్

మే నెలలో బిగ్ బీ తో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ క్లాష్ అవనుంది. ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నటించిన సరబ్జిత్ చిత్రం మే 20న విడుదల కానుంది. అయితే, ఈ రిలీజ్ డేట్ బచ్చన్ కుటుంబంలో రగడ సృష్టిస్తుందేమోనన్న అనుమానం తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తోంది. continue reading...

శ్రీజ పెళ్లి వేడుక మొదలైంది (ఫోటోలు)

మెగా కుటుంబం శ్రీజ పెళ్లి వేడుకకు ముస్తాబైంది. శ్రీజ పెళ్ళికి అత్యంత సన్నిహితులను మాత్రమే మెగా కుటుంబం ఆహ్వానించారు. ప్రైవసీ మధ్య శ్రీజ పెళ్లి వేడుక జరగబోతోంది. ఈ నెల 28న బెంగళూరులో శ్రీజ వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. Continue Reading...

చిరు సినిమాకు అడుగడుగునా ఆటంకాలే

వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్లు... వివి వినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న సినిమాకు అనేకానేక కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. రాజకీయాల్లోంఛి తిరిగి సినీ గూటికి చేరుకున్న మెగాస్టార్ 150వ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని చిరు తనయుడు రామ్ చరణ్ చాన్నాళ్ళుగా ఆశ పడుతున్నాడు. Continue Reading...

చలాకీ చంటి పెళ్లికొడుకాయెనే

జబర్దస్త్ ద్వారా పాపులరై 'నా షో నా ఇష్టం' అంటూ చిన్నితెరపై దూసుకెలుతున్న చలాకీ చంటిని ఎప్పుడు ఎక్కడ ఏ అభిమానిని కలిసినా అడిగే ప్రశ్న ఒకటే 'చంటీ నీ పెళ్ళెప్పుడు?". ఆయన పెళ్లిపై జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ తో పాటు సెటైర్లు కూడా పడిపోయాయి. ఇక చంటికి పెళ్ళే కాదు అనుకుని తోటి కమెడియన్లు Continue Reading...

మెగా-పవర్ సెల్ఫీ బై త్రివిక్రమ్

"సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి అభిమానులతో సెల్ఫీ దిగారు. బ్యాక్ గ్రౌండ్ లో వేలాది మంది అభిమానులతో మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి దిగిన మెగా-పవర్ సేల్ఫీ నెట్ లో హల్చల్ చేస్తోంది. Continue Reading...

రెండు అసెంబ్లీలు... ఒకే దృశ్యం

మహిళలు నొచ్చుకున్నారు. ఆవేదన చెందారు. సాటి మహిళల వల్లే బాధకు లోనయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రస్తుతం జరుగుతున్న  అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఒక్క దృశ్యం పునరావృతమైంది. సభాపతి స్థానంలో కూచున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంట తడి పెట్టారు. Continue Reading...

వైకాపాలో పిఎసి చిచ్చు

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదరాబాదరాగా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న అలాంటి ఓ నిర్ణయమే వైకాపాలో చిచ్చు రేపుతోంది. Continue Reading...

"సర్దార్ గబ్బర్ సింగ్" ట్రైలర్ టాక్ - రాజమౌళి బాటలో పవన్ కళ్యాణ్?

ఒక సక్సెస్ సాధించాలంటే రాజమౌళి మార్క్ ఉన్న ఫిలిం ప్రోడక్ట్ ఉండాలి. సినీ అరంగేట్రం తీసిన తరువాత మొదటి సినిమా నుంచి నేటి ఇటీవలే విడుదలై ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించిన "బాహుబలి" వరకు వరుస విజయాలతో 100 పెర్సెంట్ సక్సెస్ రేటుతో Continue Reading...

జగన్ తో ఐఎఎస్ ల సెల్ఫీ ముచ్చట్లు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం వచ్చిపోయే ప్రయాణీకులతో సందడిగా ఉంది. తిరుపతిలో ఉన్నత స్థాయి సమావేశం ఉండటంతో తిరుపతి వెళ్ళే విమానాన్ని క్యాచ్ చేసేందుకు ఐఎఎస్ లు అలాగే ఉన్నతాధికారులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఫ్లైట్ ఎక్కారు వీరు. అదే ఫ్లైట్ లోకి ప్రతిపక్ష Continue Reading...

రోజా కి హై కోర్టులో చుక్కెదురు

రోజా ఘర్షణ ఎపిసోడ్ ఇంచుమించు క్లయిమాక్ష్ కి చేరుకుంది.  హై కోర్టు మెట్లెక్కిన తాజా వివాదాన్ని ఇంకా సాగదీయకుండా క్షమాపణ చెప్పి అసెంబ్లీలో కాలుమోపడమే మంచిదనే నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. Continue Reading...

పట్టుబడిన దొంగకు ఉద్యోగమిచ్చిన సంస్థ

ముగ్గురు పిల్లల తండ్రి ఒక సూపర్ మార్కెట్ లో దొంగతనానికి పాల్పడడానికి ప్రయత్నించాడు. దొంగతనం చేస్తుండగా ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి పట్టుపడ్డాడు. పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి బదులు ఆ షాపు యజమాని ఆ దొంగకు ఉద్యోగమిచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇదంతా సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదా. Continue Reading...

జోడు గుర్రాల మీద స్వారీ చేసే సత్తా పవన్ సొంతం - చిరు

"పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏ రంగంలోనైనా రాణిస్తాడు. పవన్ కళ్యాణ్ ఎక్కే ప్రతి మెట్టు, వేసే ప్రతి అడుగు చూసి ఆనందంతో గర్వపడుతుంది మా కుటుంబం. ఈ మధ్య ఒక న్యూస్ విని చాలా షాక్ అయ్యాను. Continue Reading...

బాలీవుడ్ లో పవర్ తక్కువైంది, అందుకే సర్దార్ హిందీ వెర్షన్ రిలీజ్ - ఆలీ

సర్దార్ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ వేడుకకు పవన్ తో సహా విచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడిన ఆలీ బాలీవుడ్ లో విడుదలవుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' గురించి సెన్సేషన్ కామెంట్ చేశాడు. Continue Reading...

ఫ్యాన్స్ పై ధోనీ భార్య సాక్షి చిరాకు?

పాక్ పై భారత్ సాధించిన ఘన విజయంఅనంతరం ధోనీ నివాసం వద్ద అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. వీరి తీరుపై ధోనీ భార్య సాక్షి కాస్త అసంతృప్తిని ప్రదర్శించింది. అయితే,సాక్షి అసంతృప్తికి కారణం లేకపోలేదు. Continue Reading...

'సర్దార్' కోసం కాజల్ సాహసం?

బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ తన గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. పవన్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కాజల్ ఈ సినిమాలో Continue Reading...

ఐష్ ని కంటతడి పెట్టించిన ఆరాధ్య

ఆరాధ్య పుట్టినప్పటి నుంచి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఆరాధ్యని విడిచి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు. వీరిద్దరూ తల్లీ కూతుళ్ళ ప్రేమకు అద్దం పడతారు. షూటింగ్స్ కానివ్వండి, ఏదైనా టూర్ కానివ్వండి ఆరాధ్య లేకుండా ఐశ్వర్య కనిపించడం మాత్రం అరుదే. Continue Reading...

సౌత్ 'క్వీన్' దొరికింది

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'క్వీన్'ని సౌత్ లో రీమేక్ చేస్తున్నారన్న విషయం తెలిసినదే. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నారు. అప్పట్నుంచి కంగనా పాత్రలో ఎవరు నటిస్తారన్న కుతూహలం ఆడియన్స్ లో కలిగింది. కంగనా పాత్రలో నటించేందుకు మొదట చాలా మంది స్టార్ హీరోయిన్స్ మొగ్గు చూపారు. Continue Reading...

ఫ్యాన్స్ కి షాకిచ్చిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'సరైనోడు' ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదల కానుందట. ఆడియో ఫంక్షన్ చేయకుండా 'సరైనోడు' ఆడియోని మార్కెట్లోకి విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. Continue reading...

సూపర్ స్టార్ గా మారిన సంపూ

తనదైన శైలిలో ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతున్న సంపూర్నేష్ బాబు continue reading...