అగ్రిగేటర్స్ బ్లాగర్స్ నుంచి డబ్బులు ఆశించాలా?

ఈ మధ్యకాలంలో అగ్రిగేటర్స్ ని 'పెయిడ్ అగ్రిగేటర్స్' గా మార్చాలన్న వాదన వినిపిస్తోంది. అగ్రిగేటర్ లో బ్లాగు కనిపించాలంటే డబ్బులు చెల్లించాలనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమంటారు?


Comments

  1. గూగుల్, ఫేస్బుక్ అలవాటు అయిన/చేసిన తరువాత వాటి ఆదాయమార్గాలు వారే చే/చూసుకున్నారు. ఆగ్రిగ్రేటర్లు కూడా అదే చేస్తారు. ఆగ్రిగ్రేటర్ల ఆదాయం గురించి బ్లాగర్లు తీర్పులివ్వనివ్వనవసరం లేదు. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా దొరకదు. దేనికి/ఎవరికి ఎంత ధర నిర్ణయించాలో ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి.

    ReplyDelete

  2. ఏకీభవించడం లేదు :)

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.